బిగ్ బాస్ 4: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వ బయటికి రానుందా.!

బిగ్ బాస్‌ 4కి గంగవ్వ బెస్ట్ ఎంటర్‌టైనర్‌ అని అందరికీ తెలిసిందే. ఆమె ఉంటే సందడి ఉంటుంది. ఈ సీజన్‌కు ఆమె ప్రత్యేక ఆకర్షణ. అయితే పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌లో ఉండలేకపోతోంది.

బిగ్ బాస్ 4: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వ బయటికి రానుందా.!
Follow us

|

Updated on: Sep 19, 2020 | 3:42 PM

బిగ్ బాస్‌ 4కి గంగవ్వ బెస్ట్ ఎంటర్‌టైనర్‌ అని అందరికీ తెలిసిందే. ఆమె ఉంటే సందడి ఉంటుంది. ఈ సీజన్‌కు ఆమె ప్రత్యేక ఆకర్షణ. అయితే పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన గంగవ్వ బిగ్ బాస్ హౌస్‌లో ఉండలేకపోతోంది. నాలుగు గోడల మధ్య ఉండటం ఆమెకు ఇబ్బందిగా అనిపిస్తోంది. మొదటి వీకండ్‌లోెనే తనకు ఇక్కడ ఉండటం కష్టంగా ఉందని నాగార్జునతో చెప్పుకున్న గంగవ్వ.. రెండు రోజుల కిందటి ఎపిసోడ్‌లో ఏకంగా కన్నీరు మున్నీరైంది. బిగ్ బాస్ ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. అంతా బాగానే ఉందని నిర్ధారణకు కూడా వచ్చారట. అయితే గంగవ్వకు మాత్రం బిగ్ బాస్ వాతావరణం పడట్లేదని స్పష్టమైంది. దీనితో షో నిర్వాహకులు ఆమెను పంపించడానికి నిర్ణయించినట్లు మీడియా సర్కిల్స్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. (Bigg Boss 4)

ఈ వీకెండ్‌లో నాగార్జున ఆమెతో మాట్లాడిన తర్వాత కూడా.. వెళ్తాను అంటే పంపించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అక్కడ వాతావరణం ఆమెకు పడకపోవడంతో.. గంగవ్వ సిక్‌గా ఫీల్ అవుతోందని అనుకుంటున్నారు. హౌస్‌లో గంగవ్వ ఉంటేనే సందడి.. అలా అని ఆమెను బలవంతంగా ఉంచితే ప్రేక్షకుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతాయి. ఈ మేరకు వాళ్ల ఆమెను ఇబ్బంది పెట్టకుండా పంపించాలని నిర్ణయం తీసుకున్నారని టాక్. మరి అసలు ఈ వారం ఏం జరుగుతుందో చూడాలి!

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!

Latest Articles
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఎవరి కర్మకు వారే బాధ్యులు.. ఈసారి ప్రపంచకప్‌లో టీమిండియాను దేవుడే
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
ఛీ.. వీడసలు తండ్రేనా? గుండె, లివర్‌ చీలిపోయి ఆరేళ్ల బాలుడు మృతి
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
అటుగా వచ్చిన 4 కంటైనర్లు.. ఆపిన పోలీసులు.. వామ్మో.. లోపల చూస్తే..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
లైంగికంగా వేధించాడు.. ఆతర్వాత క్షమించమని వేడుకున్నాడు..
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..