AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటెస్టెంట్ల పిచ్చి వేషాలు.. గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నాగార్జున!

ఏదో అలా సరదాగా పిక్నిక్‌కు వచ్చాం. కొద్దిరోజులు కులాసాగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నామా.. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిపోయామా.. అనే భావనలో ఉన్నారు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు.

కంటెస్టెంట్ల పిచ్చి వేషాలు.. గట్టిగా వార్నింగ్ ఇచ్చిన నాగార్జున!
Ravi Kiran
|

Updated on: Sep 19, 2020 | 6:46 PM

Share

ఏదో అలా సరదాగా పిక్నిక్‌కు వచ్చాం. కొద్దిరోజులు కులాసాగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నామా.. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్లిపోయామా.. అనే భావనలో ఉన్నారు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు. ఇప్పటికే వాళ్లు హౌస్‌లో ప్రవర్తిస్తున్న తీరుకు.. నిన్నటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు నాగార్జున వంతు వచ్చింది. రెండో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లను నాగార్జున గట్టిగా క్లాస్ పీకుతున్నట్లు స్టార్ మా ఓ ప్రోమోను తాజాగా విడుదల చేసింది. (Bigg Boss 4)

ఆ ప్రోమోలో ప్రకారం.. ”బిగ్ బాస్.. నామినేషన్స్‌ను సీరియస్‌గా తీసుకోమని చెప్పినా కూడా మీరు వినకుండా.. జాలీగా ఓ పాట పాడటమే కాకుండా.. దానికి అందరూ కూడా కోరస్ అందుకున్నారు. అంతేకాకుండా మొదట్లో ర్యాంకింగ్ కూడా ఇచ్చుకున్నారు”.. ఇదేనా ఆడటం అంటే అని చెబుతూ నాగార్జున ఫైర్ అయ్యాడు. అటు నోయల్, అభిజిత్‌లపై కూడా నాగ్ గుస్సా చూపించాడు. ”అందరూ కలిసి సేఫ్ గేమ్ ఆడుతున్నారా.! అది మాత్రం నేను జరగనివ్వను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఏదైనా ఈ ప్రోమో చూస్తుంటే వీకెండ్‌లో నాగార్జున కంటెస్టెంట్లు గట్టిగా క్లాస్ పీకేలా కనిపిస్తోంది.

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..