Shubha Yoga: కుంభ రాశిలో మూడు కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి అన్నీ శుభ యోగాలే..!

కేంద్ర, కోణాల్లో అనుకూల గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు అనుకూల ఫలితాలు మాత్రమే అనుభవానికి వస్తాయి. ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న శని, రవి, బుధ గ్రహాలు ఏ రాశికి కేంద్రంలో ఉన్నా, కోణంలో ఉన్న శుభ యోగాలనిస్తాయి. కేంద్ర స్థానాలంటే 1,4,7,10 కాగా, కోణాలంటే 5,9 స్థానాలు. దాని ప్రకారం దాదాపు మూడు నెలల పాటు..

Shubha Yoga: కుంభ రాశిలో మూడు కీలక గ్రహాలు.. ఆ రాశుల వారికి అన్నీ శుభ యోగాలే..!
Shubha Yoga
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Feb 21, 2024 | 2:04 PM

కేంద్ర, కోణాల్లో అనుకూల గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు అనుకూల ఫలితాలు మాత్రమే అనుభవానికి వస్తాయి. ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్న శని, రవి, బుధ గ్రహాలు ఏ రాశికి కేంద్రంలో ఉన్నా, కోణంలో ఉన్న శుభ యోగాలనిస్తాయి. కేంద్ర స్థానాలంటే 1,4,7,10 కాగా, కోణాలంటే 5,9 స్థానాలు. దాని ప్రకారం దాదాపు మూడు నెలల పాటు వృషభం, సింహం, వృశ్చికం, కుంభం, మిథునం, తులా రాశివారికి ఆర్థికపరంగా, ఉద్యోగపరంగా యోగదాయక కాలమని చెప్పవచ్చు. ఎక్కువ భాగం శుభ వార్తలను మాత్రమే వినడం, శుభ పరిణామాలు అనుభవానికి రావడం, ధన వృద్ధికి, వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉండడం జరుగుతుంది.

  1. వృషభం: ఈ రాశివారికి దశమ కేంద్రంలో శని, రవి, బుదుల సంచారం వల్ల తప్పకుండా అధికార యోగం పడుతుంది. పదోన్నతికి లేదా తత్సమానమైన హోదాకు అవకాశం ఉంటుంది. సాధారణంగా జీవన శైలిలో, ఆర్థిక స్థితిగతుల్లో గణనీయమైన మెరుగుదల ఉంటుంది. అనేక విధాలుగా శుభ వార్తలు వినడం, ఒకటి రెండు ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. ఈ రాశివారి జీవిత భాగస్వామికి కూడా ధన యోగం పట్టే అవకాశం ఉంటుంది.
  2. మిథునం: ఈ రాశికి తొమ్మిదవ కోణ రాశి అయిన కుంభంలో మూడు గ్రహాల సంచారం వల్ల విదేశీయాన యోగం ఉంటుంది. తప్పకుండా విదేశీ సొమ్ము తినే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం, విదేశాల్లో స్థిరత్వం సంపాదించడం వంటివి జరుగుతాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి సహాయ సహ కారాలు అందుతాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి.
  3. సింహం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో రాశ్యధిపతి రవితో సహా మూడు గ్రహాలు కలవడం వల్ల కెరీర్ పరం గానే కాకుండా, సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. ఇతరులకు లబ్ధి చేకూరే పనుల్లో నిమగ్నం అవుతారు. రాజకీయ ప్రవేశం చేయడానికి ఇది అనుకూల సమయం. రాజకీయంగా అందలాలు ఎక్కడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు ఉండవచ్చు. ఆర్థికంగా బాగా ఎదుగుదల ఉంటుంది. అనూహ్యంగా ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.
  4. తుల: ఈ రాశికి పంచమ కోణంలో రవి, శని, బుధులు కలవడం యోగదాయకంగా ఉంటుంది. కెరీర్ పరంగా, ఆర్థికంగా మనసులో ఉన్న కోరికలు కొన్నయినా, కొద్దిగానైనా తప్పకుండా నెరవేరు తాయి. ఏ విషయానికైనా సమయం అనుకూలంగా ఉంది. పనులు, ప్రయత్నాలన్నీ విజయ వంతం అవుతాయి. ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడతాయి. ఇతరులకు సహాయం చేయగల స్థాయికి చేరుకుంటారు. అనుకోకుండా సంపద లేదా ఆస్తి కలిసి రావడానికి అవకాశముంది.
  5. వృశ్చికం: ఈ రాశివారికి చతుర్థ కేంద్రంలో ఈ మూడు గ్రహాలు సంచారం చేస్తుండడం వల్ల సంపద బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. తల్లితండ్రుల నుంచి సహాయ సహకారాలు అందడంతో పాటు ఆస్తి కలిసి రావడం కూడా జరుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. తీర్థయాత్రలు, విహార యాత్రలకు అవకాశం ఉంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.
  6. కుంభం: ఈ రాశికి లగ్న (రాశి) కేంద్రంలో రాశ్యధిపతి శనీశ్వరుడితో సహా మూడు గ్రహాలు సంచారం చేస్తుండడం వల్ల తప్పకుండా పదోన్నతికి, అధికార యోగానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అంది వస్తాయి. అనేక విధాలుగా ప్రాధాన్యం పెరుగుతుంది. సమా జంలో ఒక ముఖ్యుడిగా చెలమణీ అవుతారు. ముఖ్యంగా ధనపరంగా బలం బాగా పెరుగుతుంది. అదనపు ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యక్తిగత సమస్యలకు ముగింపు పలుకుతారు.

ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
మీ వాహనాన్ని వేరొకరికి విక్రయించారా..?ఆ పని చేయకపోతే ఇక అంతే..!
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా