Shani Jayanti 2023: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు వచ్చింది, శని దోష నివారణకు చేయాల్సిన చర్యలు ఏమిటంటే

శనీశ్వర జయంతి రోజున.. అత్యంత భక్తి శ్రద్దలతో  ఆచార వ్యవహారాలతో పూజించే భక్తులకు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే.. శని జయంతి రోజున శనీశ్వరుడుని పూజించండి.

Shani Jayanti 2023: ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు వచ్చింది, శని దోష నివారణకు చేయాల్సిన చర్యలు ఏమిటంటే
Representative ImageImage Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: May 11, 2023 | 9:34 AM

శని జయంతిని శని అమావాస్య అని కూడా అంటారు. హిందూ మత విశ్వాసం ప్రకారం.. శనీశ్వరుడు పుట్టిన రోజుని శని జయంతిగా జరుపుకుంటారు. చాలా మంది జీవితాలపై శనీశ్వరుడు ప్రభావం ఉంటుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ధార్మిక దృక్కోణంలో శనీశ్వర జయంతి రోజున.. అత్యంత భక్తి శ్రద్దలతో  ఆచార వ్యవహారాలతో పూజించే భక్తులకు కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. అంతేకాదు ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే.. శని జయంతి రోజున శనీశ్వరుడుని పూజించండి. ఈ ఏడాది శని జయంతి ఎప్పుడు వస్తుంది .. శనీశ్వరుడుకి సంబంధించిన కొన్ని సులువైన పరిహారాల గురించి  తెలుసుకుందాం.

శనీశ్వరుడు జయంతి ఏ తేదీన వస్తుందంటే..  పంచాంగం ప్రకారం శని జయంతి శుక్రవారం, 19 మే 2023న వచ్చింది. అయితే, అమావాస్య తిథి మే 18 రాత్రి 09.42 నుండి ప్రారంభమవుతుంది.. మర్నాడు అంటే మే 19 రాత్రి 09.22 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం మే 19న  శనీశ్వర జయంతిని జరుపుకోవాలి. ఈ రోజున శనీశ్వరుడు తన సొంతం రాశి కుంభంలో ఉంటాడు. కనుక శనీశ్వరుడు జయంతి రోజున శని దేవుడిని ఆరాధించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

శనికి సంబంధించిన పరిహారాలు:

ఇవి కూడా చదవండి
  1. శనీశ్వరుడు పూజిస్తూ మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన శనీశ్వరుడు అశుభ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుందని నమ్మకం. పూజ సమయంలో “ఓం శం శనైశ్చరాయ నమః”. మంత్రాన్ని జపించండి. కనీసం 108 సార్లు జపించండి.
  2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నీలమణి శని గ్రహంతో సంబంధం కలిగి ఉంది. శనీశ్వరుడు చెడు ప్రభావాలను నివారించడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుందని నమ్ముతారు.అయితే ఏదైనా రత్నాన్ని ధరించే ముందు పరిజ్ఞానం ఉన్న జ్యోతిష్కులను సంప్రదించాల్సి ఉంది.
  3. హిందూ మత విశ్వాసాల ప్రకారం శనీశ్వరుడుని ప్రసన్నం చేసుకోవడానికి నువ్వుల నూనె దీపాన్ని వెలిగించాలి. అంతేకాదు శని దేవుడిని పూజించే సమయంలో నల్ల నువ్వులు, నీలం పువ్వులు, నలుపు బట్టలు సమర్పించండి.
  4. శని జయంతి రోజున శని చాలీసా పఠించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శని భగవానుడు దీనితో సంతోషిస్తాడు.. తనను పూజించే భక్తుడిపై అనుగ్రహం కలిగి ఉంటాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్, మహేష్, చరణ్.. ఎక్కడ, ఎందుకు కలిశారంటే?
ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్, మహేష్, చరణ్.. ఎక్కడ, ఎందుకు కలిశారంటే?
శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం.. విష్ణువుకి ఎవరు ఇచ్చారో తెలుసా
శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం.. విష్ణువుకి ఎవరు ఇచ్చారో తెలుసా
ఘనంగా కందషష్ఠి ఉత్సవాలు.. అట్టహాసంగా సాగిన శూరసంహారం
ఘనంగా కందషష్ఠి ఉత్సవాలు.. అట్టహాసంగా సాగిన శూరసంహారం
11 థియేటర్లలో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ .. HYDలో ఎక్కడంటే?
11 థియేటర్లలో గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ .. HYDలో ఎక్కడంటే?
క్యాన్సర్‌పై ఏపీ ప్రభుత్వం యుద్ధం.. 9నెలలు స్క్రీనింగ్ డ్రైవ్‌
క్యాన్సర్‌పై ఏపీ ప్రభుత్వం యుద్ధం.. 9నెలలు స్క్రీనింగ్ డ్రైవ్‌
డిగ్రీ అర్హతతో IDBI బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
డిగ్రీ అర్హతతో IDBI బ్యాంకులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..
ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరుగుతుందట..
ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరుగుతుందట..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి..
హర్యానా ఆల్‌రౌండ్‌ షో.. గుజరాత్‌ జెయింట్స్‌పై ఘన విజయం
హర్యానా ఆల్‌రౌండ్‌ షో.. గుజరాత్‌ జెయింట్స్‌పై ఘన విజయం
మరో అల్పపీడనం.. రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు..ఎక్కడంటే..
మరో అల్పపీడనం.. రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు..ఎక్కడంటే..
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
నేను శివ స్వరూపాన్ని.. ఆ బాలుడి జోస్యం నిజమైందా.! శివలింగం ఉందని.
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
వామ్మో.! ఇంట్లోనే ఎంత పెద్ద పుట్టో.! 30 ఏళ్లుగా ఆ పుట్టలోనే..
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
మెదక్‌లో యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఏం చేశాడంటే..!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
కడుపులో బ్లేడ్లు.. బ్యాటరీలు ఆపరేషన్ చేసినా దక్కని బాలుడి ప్రాణం!
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
బద్దలైన అగ్నిపర్వతం.. ఖాళీ అవుతున్న గ్రామాలు.! వీడియో వైరల్..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
హిందూ ఆలయంపై దాడి.! దాడులను ఖండించిన ప్రధాని..
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
రైల్లోంచి కాల్వలోకి దూకేసింది.. ఆ తర్వాత 8 గంటలు ఏం జరిగింది.?
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
మంటలకు జామ్‌ అయిన కిటికీలు తలుపులు.! మంటలకు పిల్లి కారణమా..
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
రోజూ ఒక్క స్పూన్ తాగండి మీ లైఫే మారిపోతుంది.! కొబ్బరి నూనెలో పోషక
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..
AI టెక్నాలజీతో ఎప్పుడు చనిపోతారో తెలిసిపోతుంది.! వీడియో వైరల్..