AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lunar Eclipse: చంద్రగ్రహణ ప్రభావంతో ఈ రాశుల వారు కష్టాలు ఎదుర్కొనే అవకాశం.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..

ఈ పాక్షిక  చంద్రగ్రహణం భారత దేశంలో కనిపించనుంది. దీంతో సూతకాలం ఉండనుంది. చంద్రగ్రహణ ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి జరిగితే.. అదే సమయంలో కొన్ని రాశుల వారికి కష్టాలు, ఇబ్బందులు కలగజేయనుంది. మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం పడనుంది. ఈ రోజు ఈ చంద్రగ్రహణం వలన కష్టాలు పడే రాశుల గురించి తెలుసుకుందాం..

Lunar Eclipse: చంద్రగ్రహణ ప్రభావంతో ఈ రాశుల వారు కష్టాలు ఎదుర్కొనే అవకాశం.. అందులో మీరున్నారా చెక్ చేసుకోండి..
Lunar Eclipse 2023
Surya Kala
|

Updated on: Oct 26, 2023 | 4:32 PM

Share

ఈ ఏడాది రెండవ చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీ పౌర్ణమి రోజున ఏర్పడనుంది. అక్టోబర్ 28వ తేదీ రాత్రి మొదలయ్యే ఈ చంద్రగ్రహణం అక్టోబర్ 29వ తేదీ తెల్లవారు జామున ముగుస్తుంది. అయితే ఈ పాక్షిక  చంద్రగ్రహణం భారత దేశంలో కనిపించనుంది. దీంతో సూతకాలం ఉండనుంది. చంద్రగ్రహణ ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి జరిగితే.. అదే సమయంలో కొన్ని రాశుల వారికి కష్టాలు, ఇబ్బందులు కలగజేయనుంది. మొత్తం 12 రాశుల వారి జీవితాలపై ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం పడనుంది. ఈ రోజు ఈ చంద్రగ్రహణం వలన కష్టాలు పడే రాశుల గురించి తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశి వారిపై చంద్రగ్రహణ ప్రభావం పడనుంది. కుటుంబ సభ్యులతో విబేధాలు ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రులతో విబేధించే అవకాశం ఉంది. అయితే  పోటీ పరీక్షల్లో పాల్గొనే  స్టూడెంట్స్ ఈజీగా సక్సెస్ అందుకుంటారు.

వృషభ రాశి: ఈ వారు మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆర్ధిక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు చంచల మనసుతో తీసుకునే నిర్ణయాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రాశి వారు ఆర్ధిక సమస్యల నుంచి ఈజీగా బయటపడనున్నారు. అంతేకాదు ఈ చంద్రగ్రహణం ఈ రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. అంతేకాదు ఇతరుల మద్దతుతో ఎలాంటి పనులను అయినా ఈజీగా చేయగలరు.

కర్కాటక రాశి: ఈ రాశివారిపై చంద్రగ్రహణం ప్రభావం పడనుంది. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం లోపించి ఆందోళనతో ఉంటారు. బంధువులు, సన్నితులతో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక ఇతరులతో ఉండే సమయంలో స్వీయ నియంత్రణ ఉండాల్సి ఉందని జ్యోతిష్య నిపుణులు వెల్లడించారు.

సింహ రాశి: ఈ రాశి వారిపై చంద్రగ్రహణం పడనుంది. కొన్ని సమస్యలను ఎదుర్కోనున్నారు. ఆత్మవిశ్వాసం తగ్గి చేపట్టిన పనులల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడి హెచ్చుతగ్గులు కలిగే అవకాశం ఉంది. అయితే మాతృత్వం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశికి చెందిన స్త్రీలు శుభవార్త వినే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
గంజాయి విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు
ఉద్యోగం సెర్చ్ చేసి విసిగిపోయారా.? తిరుగులేని వ్యాపారం..
ఉద్యోగం సెర్చ్ చేసి విసిగిపోయారా.? తిరుగులేని వ్యాపారం..
తెరపైకి కొత్త జిల్లా డిమాండ్.. ఆందోళనలు ఉదృతం
తెరపైకి కొత్త జిల్లా డిమాండ్.. ఆందోళనలు ఉదృతం
47 బంతుల్లోనే 104 పరుగులు.. పీటర్సన్‌కు ఇచ్చిపడేసిన జైస్వాల్
47 బంతుల్లోనే 104 పరుగులు.. పీటర్సన్‌కు ఇచ్చిపడేసిన జైస్వాల్
వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే
వేటగాళ్ళ ఉచ్చు లో నెమలి.. రంగంలోకి దిగిన రైతు.. కట్ చేస్తే
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
దావోస్ టూర్.. తెర వెనుక తెలుగు రాష్ట్రాల కీలక వ్యూహాలు
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
తినేటప్పుడు మాట్లాడితే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే మీ మైండ్..
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
రూ.500లతో డ్రైవర్‌ రూట్‌ మారింది..ముచ్చటగా మూడో ప్రయత్నంతో కోట్లు
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
ఇక నావల్ల కాదు.. రిటైర్మెంట్ ప్రకటించిన బ్యాడ్మింటన్‌ క్వీన్..
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?
పబ్లిక్ టాయిలెట్ తలుపులు కిందవరకు ఎందుకు ఉండవో తెలుసా?