AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రయాణాల్లో జాగ్రత్తలు

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: ఈ రాశి వారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.. ప్రయాణాల్లో జాగ్రత్తలు
Horoscope Today
Subhash Goud
|

Updated on: Jan 05, 2022 | 6:50 AM

Share

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. జనవరి 5 (బుధవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి: ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లడం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల సహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. ఎవతోను గొడవలకు దిగకపోవడం మంచిది.

వృషభ రాశి: కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. ఇతరుల నుంచి సహాయం అందుకుంటారు. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.

మిథున రాశి: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. దూర ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి: ఈ రాశివారు తోటి వారితో జాగ్రత్తగా మెలగడం మంచిది. పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవాలి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి.

సింహ రాశి: అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. శతృవులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ధైర్యంతో ముందుకెళ్లడమే ఉత్తమం.

కన్య రాశి: తోటి వారి సహాయ సహకారాలు అందుకుంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా వహించాలి. అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.

తులరాశి: ఆరోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి.

వృశ్చిక రాశి: అనుకున్న పనులు నెరవేరుతాయి. ముఖ్యమైన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలలో మంచి లాభాలు పొందుతారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ధనుస్సు రాశి: పట్టుదలతో ముందుకెళ్లండి. చేపట్టిన బాధ్యతలను సరిగ్గా నెరవేర్చుతారు. సమయానుకూలంగా ముందుకు వెళ్లాలి. పెద్దల ఆశీర్వాదాలు అందుకుంటారు.

మకర రాశి: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కుంభ రాశి: ధైర్యంతో ముందుకెళ్లడం వల్ల చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది.

మీన రాశి: ఆర్థికంగా మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ఇవి కూడా చదవండి:

Hanuman Chalisa: శనిప్రభావాన్ని నివారించే హనుమాన్ చాలీసా.. రోజుకు ఎన్నిసార్లు, ఎక్కడ పఠించాలంటే..

Chanakya Niti: ఈ ఐదు లక్షణాలు కలిసిన స్త్రీ ఏ వ్యక్తి జీవితంలో ఉంటే ఆ వ్యక్తి అదృష్టవంతుడే అంటున్న చాణక్య..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్