AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోవద్దు..!

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి..

Horoscope Today: రాశి ఫలాలు.. ఈ రాశుల వారు అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోవద్దు..!
Subhash Goud
|

Updated on: Jan 04, 2022 | 8:22 AM

Share

Horoscope Today: చాలా మందికి తమ భవిష్యత్తులో ఏం జరుగబోతుందో ముందే తెలుసుకోవాలిని ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా తమ రోజు ఎలా ఉంటుంది.. ఏలాంటి పరిణమాలు జరుగుబోతున్నాయి అని తెలుసుకోవాలనుకుంటారు. ఈ క్రమంలో రాశిఫలాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారు. జనవరి 4 (మంగళవారం) రాశి ఫలాలు ఎలా ఉండనున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి: ఈ రాశివారు భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంపై దృష్టి సారించాలి.

వృషభ రాశి: ఈ రాశివారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. అరోగ్యం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథున రాశి: చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. అనవసరమైన విషయాలలో జోక్యం కలిగించుకోకపోవడం మంచిది. కొన్ని పనులు ప్రారంభించాలంటే చిత్తశుద్ది అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం.

కర్కాటక రాశి: చేపట్టే పనులలో జాగ్రత్తగా ముందుకెళ్లాలి. సకాలంలో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఉద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు.

సంహ రాశి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు జరుపుతారు. ఆర్థిక లాభాలు పొందుతారు. అధికంగా శ్రమించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.

కన్య రాశి: ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్న ఓ సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. గిట్టని వారితో దూరంగా ఉండటం మంచిది.

తుల రాశి: అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక వ్యవహారాలలో పాల్గొంటారు. పెద్దల నిర్ణయంతో ముందుకెళ్లడం మంచిది. కుటుంబ సభ్యుల పట్ల గౌరవంగా ఉండటం మంచిది.

వృశ్చిక రాశి: మీమీ రంగాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులలో అధికారులను సంప్రదిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

ధనుస్సు రాశి: వృత్తి, ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. తోటి వారి నుంచి సహాయం అందుకుంటారు. ఆర్థిక లాభాలు పొందుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మకర రాశి: దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వ్యాపారాలు ముందుకు సాగుతాయి. చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

కుంభ రాశి: కీలక వ్యవహారాలలో ఆచీతూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. భవిస్యత్తు ప్రణాళిక వేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీన రాశి: ధైర్యంతో ముందుకు సాగుతారు. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. సమయానికి నిద్రించడం మంచిది. అధికంగా టెన్షన్‌కు గురికాకపోవడం మంచిది.

ఇవి కూడా చదవండి:

Deadlines: వినియోగదారులకు ముఖ్యమైన అలర్ట్‌.. 2022లో చేసుకోవాల్సిన పనులు ఇవే.. గడువు దాటితే పెనాల్టీ..!

LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పయిరీ తేదీ ఉంటుందనే విషయం తెలుసా..? దానిని గుర్తించడం ఎలా..? పూర్తి వివరాలు

Follow Us
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!