Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తారు.. ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (September 24th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు.  అదేవిధంగా రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఎవరైనా..

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తారు..  ఏ  రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us
Surya Kala

|

Updated on: Sep 24, 2021 | 6:31 AM

Horoscope Today (September 24th 2021): ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దేవతను ఆరాధిస్తాడు.. భక్తితో పూజిస్తాడు.  అదేవిధంగా రాశిఫలాలను నమ్మి పనులు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ముఖ్యంగా ఎవరైనా తమ రోజు మొదలు పెట్టాలనుకుంటే.. ఆ రోజు జరగబోయే మంచి చెడుల గురించి తెలుసుకోవాలని.. అప్పుడు ఏమి చేయాలి అనే విషయం గురించి ఓ అంచనాకు రావాలని.. రాశిఫలాలను చూస్తుంటారు. ఈ నేపధ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 24వ తేదీ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేష రాశి: ఈరోజు ఈ రాశివారికి  పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. శుభకాలం. తలపెట్టిన పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు. కీలకమైన పనులు పూర్తి చేస్తారు.

వృషభ రాశి: ఈరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. గో సేవతో ఇబ్బందులు తొలగుతాయి.

మిధున రాశి: ఈరాశివారికి ఈరోజు బంధుమిత్రులవలన మేలు జరుగుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్త వింటారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి అన్ని కార్యాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు ఫలితాలను ఇస్తాయి. గ్రహబలం అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

సింహ రాశి: ఈరోజు రాశివారు శుభఫలితాలు పొందుతాయి. ఒత్తిడిని జయిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు అందుకుంటారు. చేపట్టిన పనులు జగరగడానికి తోటివారిని కలుపుని వెళ్లాల్సి ఉంది.

కన్య రాశి: ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల విషయంలో అలోచించి అడుగులు వేయాలి. మనోధైర్యంతో ముందుకు వెళ్లి.. అనుకున్న విషయంలో విజయం పొందుతారు.

తుల రాశి: ఈ రాశివారు ఈరోజు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈరాశి వారు చేపట్టిన పనుల్లో సత్పలితాలను అందుకుంటారు. మానసిక చికాకులు ఎదురయ్యే అవాకాశం ఉంది.  కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచిది.

ధనుస్సు రాశి: ఈరోజు ఈ రాశివారికి శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ విషయాల్లో అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు,. కీలక నిర్ణయాలు సత్పలితాలను ఇస్తాయి. సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారు అధిక శ్రమకు గురవుతారు. కొత్త వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. పట్టుదలతో  పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది.

కుంభ రాశి: ఈరాశి వారికి కొన్ని కీలక నిర్ణయాలు అనుకూలంగా వెలువడుతాయి. కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు,   నూతన వస్తువులను, వస్త్రాలను కొనుగోలు చేస్తారు.

మీన రాశి: ఈ రాశివారికి ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. తలపెట్టిన పనులు విజయవతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి అందరి మన్ననలను పొందుతారు. కీలక బాధ్యతలు చేపట్టాల్సి రావచ్చు.

Also Read:

 శివుడు శరీరభాగాలు ఐదు చోట్ల పడిన పుణ్యక్షేత్రాలు.. ఒక్కటి దర్శించినా ముక్తిలభిస్తుందని భక్తుల నమ్మకం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే