AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gajalakshmi Yog 2023: మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం.. ఉగాది తర్వాత ఈ 3 రాశులవారికి లాభాల వర్షమే..!

వచ్చే ఏప్రిల్ 22న అంటే సరిగ్గా ఉగాది రోజున దేవగురువు మీన రాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో గురువు, చంద్రుడు కలిసి అరుదైన..

Gajalakshmi Yog 2023: మేషరాశిలో గజలక్ష్మీ రాజయోగం.. ఉగాది తర్వాత ఈ 3 రాశులవారికి లాభాల వర్షమే..!
Horoscope
శివలీల గోపి తుల్వా
|

Updated on: Mar 06, 2023 | 6:10 AM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాలు కూడా వాటి గమనానికి అనుగుణంగా రాశులను మారుస్తాయి. అయితే ఈ మార్పులు కొన్ని రాశులవారికి శుభకరంగా, మరి కొన్ని రాశులవారికి ప్రతికూలంగా ఉంటాయి. ఈ క్రమంలోనే వచ్చే ఏప్రిల్ 22న అంటే సరిగ్గా ఉగాది రోజున దేవగురువు మీన రాశిని విడిచి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే రాశిలో గురువు, చంద్రుడు కలిసి అరుదైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరచున్నారు. ఇక ఈ యోగం వల్ల రాశిచక్రంలోని మూడు రాశులవారికి ఆకస్మిక ధనం, వ్యాపారంలో లాభం ఉంటుంది. మరి ఆ అదృష్ట రాశులేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గజకేసరి రాజయోగం ఈ రాశులకు వరం

ధనుస్సు రాశి:  గజకేసరి రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి.  ఎందుకంటే ఈ రాశి నుంచి ఐదవ పాదంలో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ప్రేమ చిగురుస్తుంది. దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. బిజినెస్ చేసేవారు పెద్ద డీల్స్‌ను కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆదాయం కూడా పెరుగుతుంది.

మిథున రాశి: గజకేసరి రాజయోగం ఈ రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశివారి జాతకానికి సంబంధించిన ఆదాయ గృహంలో ఈ యోగం ఏర్పడుతోంది. వీరి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంకా వీరు పాతపెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మేష రాశి: ఉగాది తర్వాత మేషరాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. ఎందుకంటే ఈ రాశివారి లగ్న పాదంలో ఈ యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఇంకా కొత్త ఉద్యోగం లభిస్తుంది. జాబ్ చేసేవారికి పదోన్నతి లభిస్తుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్