AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Sharmila: పొత్తులపై మాట్లాడేందుకు అన్ని పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయి.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ సర్కార్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోసారి పేపర్ లీక్ కాదంటూ తామే కేసీఆర్ కోసం ఒక అఫిడవిట్ తయారు చేశామని.. దీన్ని కేసీఆర్‌కు పంపుతున్నామని పేర్కొన్నారు.

YS Sharmila: పొత్తులపై మాట్లాడేందుకు అన్ని పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయి.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
Ys Sharmila
Aravind B
|

Updated on: May 16, 2023 | 4:32 PM

Share

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేసీఆర్ సర్కార్‌పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరోసారి పేపర్ లీక్ కాదంటూ తామే కేసీఆర్ కోసం ఒక అఫిడవిట్ తయారు చేశామని.. దీన్ని కేసీఆర్‌కు పంపుతున్నామని పేర్కొన్నారు. ఈ డిక్లరేషన్ చదువుకొని ముఖ్యంత్రి కేసీఆర్ సంతకం పెట్టాలని అన్నారు.ఐటీ శాఖ వైఫల్యంతోనే పేపర్ లీకేజీ జరిగిందని దీనివల్ల లక్షల మంది ఆశలను అడి ఆశలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల స్పందించారు. 2014, 2018 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిన సీట్లను నిలబెట్టుకోలేకపోవడం నాయకత్వ వైఫల్యం కాదా..? అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు నాయకత్వం లేకపోవడంతోనే పక్క పార్టీ నుంచి లీడర్లను తీసుకువస్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్‌లో విలీనం చేయాలని అనుకుంటే పార్టీ ఎందుకు పెడతానని ప్రశ్నించారు.

తాను ఏ పార్టీలో అయినా చేరతానంటే ఎవరైనా వద్దంటారా అంటూ వ్యాఖ్యానించారు. అలాగే కర్ణాటకలో డీకే శివ కుమార్ కష్టపడి పనిచేయడం వల్లే కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వచ్చిందన్నారు. డీకే శివ కుమార్ లేకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ లేదని తెలిపారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు అనేవి మత, కుట్ర రాజకీయాలకు చెంప పెట్టు అంటూ పేర్కొన్నారు. ఇది ఎన్నికల ఏడాది కాబట్టి అన్ని పార్టీలు తమ ప్రయత్నాలు వాళ్లు చేస్తారన్నారు. తనకు కూడా అన్ని పార్టీల నుంచి కాల్స్ వస్తున్నాయని.. ఫోన్ చూస్తే చాలా మిస్డ్ కాల్స్ ఉంటున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం తాము ఇంకా ఛార్జింగ్ మోడ్‌లోనే ఉన్నామని… ఎన్నికల సమయంలో అన్ని బయటకు వస్తాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
పండుగ తర్వాత కూడా తగ్గని చికెన్ ధరలు.. మళ్లీ షాక్..
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
లాస్ట్ మ్యాచ్‌లో జీరోకే ఔట్.. ఖాతా తెరవని ప్లేయర్‌కు సూర్య ఛాన్స్
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి