యూట్యూబర్ ఓవరాక్షన్.. గ్రౌండ్ మొత్తం తవ్వేసిన జనాలు.. చివరకు..

ఓ యూట్యూబర్ చేసిన పనికి గ్రౌండ్ మొత్తం తవ్వేశారు. మైదానం మొత్తం ఇష్టం వచ్చినట్లు గుంతలు తవ్వి పెట్టారు. అక్కడ జరుగుతున్న విషయం తెలుసుకుని జిల్లా క్రీడాధికారి పీఎస్. సురేష్ కుమార్ అక్కడకు చేరుకున్నారు. అసలు విషయం తెలిసి గుంతలు చేసినవారిపై మండిపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

యూట్యూబర్ ఓవరాక్షన్.. గ్రౌండ్ మొత్తం తవ్వేసిన జనాలు.. చివరకు..
Youtuber

Edited By: Rajitha Chanti

Updated on: Mar 02, 2025 | 6:39 PM

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో యూట్యూబర్ ఫ్రాంక్ వీడియో జనాలకు ఆగ్రహం వ్యక్తం చేసింది.అమలాపురం నల్లవంతన వద్ద బాలయోగి గ్రౌండ్లో వెండి, బంగారం, ఇయర్ పాడ్స్ దాచాను దొరికిన వాళ్ళు తీసుకోండి అంటూ ప్రాంక్ వీడియోస్ తీసి పోస్ట్ చేశాడు ఒక యూట్యూబర్.దీనితో స్థానికులు అతని యూ ట్యూబ్ ను ఫాలో అయ్యే వారు అందరూ బాలయోగి స్టేడియంలోకి బంగారం వెతకడం కోసం బాలయోగి స్టేడియంలో 100కు పైగా గోతులు తవ్విన చూశారు. యువకులు.అయితే అడ్డుకున్నరు స్టేడియంలోని ఉద్యోగులు వెంటనే యూట్యూబర్ పై రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అతడిని హెరెస్ట్ చేసారు.

వ్యూస్ పెంచుకోవడానికి ఒక యూట్యూబర్ అత్యుత్సాహం చూపించాడని, గోల్డ్ హంట్ పేరిట మందపాటి ఆదిత్య అనే యువకుడు బాలయోగి స్టేడియంలో కార్యక్రమం నిర్వహణ. చేపట్టాడు .స్టేడియం భూమిలో గోల్డ్, సిల్వర్ వస్తువులు, ఫోన్ ఇయర్ బడ్స్ దాచానని దొరికినవారు స్వంతం చేసుకోవచ్చని ఇనాస్టాగ్రామ్ లో ప్రకటించాడు ఆదిత్య. బాలయోగి స్టేడియం కు తండోపతండాలుగా తరలివచ్చిరు.గోల్డ్ హంట్ కోసం స్టేడియంలో గోతులు పెట్టడం పట్ల క్రీడాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

ఇవి కూడా చదవండి

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..