AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రియురాలి బర్త్ డే రోజు యువకుడి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా..?!

ఆ యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఇష్టపడ్డాడు.. ప్రాణానికి ప్రాణంగా భావించాడు. ఆమె కూడా కుర్రాడితో క్లోజ్‎గానే ఉంది. ఆ తర్వాత.. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ యువతి ఆ యువకుడితో మాట్లాడటం మానేసింది. ఇంతలో ఆమె బర్త్ డే సందర్భంగా ఫోన్ చేసాడు. చివరకు విషాదం నెలకొంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి పోలీసులు వివరాల ప్రకారం.. యలమంచిలి పట్టణంలోని ద్వారకానగర్‎కు చెందిన గంగాధర్.. ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.

ప్రియురాలి బర్త్ డే రోజు యువకుడి ఆత్మహత్య.. ఎందుకో తెలుసా..?!
Anakapalli
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: May 30, 2024 | 5:04 PM

Share

ఆ యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఇష్టపడ్డాడు.. ప్రాణానికి ప్రాణంగా భావించాడు. ఆమె కూడా కుర్రాడితో క్లోజ్‎గానే ఉంది. ఆ తర్వాత.. ఏమైందో ఏమో కానీ ఒక్కసారిగా ఆ యువతి ఆ యువకుడితో మాట్లాడటం మానేసింది. ఇంతలో ఆమె బర్త్ డే సందర్భంగా ఫోన్ చేసాడు. చివరకు విషాదం నెలకొంది. అనకాపల్లి జిల్లా యలమంచిలి పోలీసులు వివరాల ప్రకారం.. యలమంచిలి పట్టణంలోని ద్వారకానగర్‎కు చెందిన గంగాధర్.. ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య పరిచయం కాస్త.. ఆ యువకుడిని ప్రేమలో పడేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఏడాదిగా ఆమె ఆ యువకుడితో కటీఫ్ చెప్పి.. మాట్లాడటం మానేసింది.

మే 27 సోమవారం నాడు ఆ యువతి పుట్టిన రోజు. దీంతో గంగాధర్.. ఆ అమ్మాయికి కాల్ చేశాడు. బర్త్డే కదా మాట్లాడుతుందని అనుకున్నాడు. కానీ గంగాధర్ కాల్‎ను ఆమె రిసీవ్ చేయలేదు. రిప్లై కూడా ఇవ్వలేదు. దీంతో అప్పటికే యువతి దూరమైన బాధతో ఉన్న గంగాధర్.. బర్త్డే రోజైనా కనీసం స్పందిస్తుందని భావించాడు. కానీ ఆమె నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన గంగాధర్.. ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. కిచెన్‎లో ఫ్యాన్ హుక్‎కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇష్టపడిన యువతి పుట్టినరోజు నాడే.. తాను ప్రేమించిన ఆమె తనకు ఇక దక్కదని.. మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా అందరిని కలచివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?