DL Ravindra Reddy: జూదం ఆడుకునేందుకు రష్యా వెళ్లే బాలినేనికి నన్ను విమర్శించే అర్హత లేదు: వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి

YCPకి ఇంకా రాజీనామా చేయలేదన్నారు మాజీ మంత్రి DL రవీంద్రారెడ్డి. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు ఏ పార్టీ నుంచి పోటా చేస్తానో చెప్తానన్నారు. అటు మంత్రి బాలినేనిపైనా విమర్శలు గుప్పించారు.

DL Ravindra Reddy: జూదం ఆడుకునేందుకు రష్యా వెళ్లే బాలినేనికి నన్ను విమర్శించే అర్హత లేదు: వైసీపీ నేత డీఎల్ రవీంద్రారెడ్డి
Dl Ravindra Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 17, 2021 | 2:36 PM

DL Ravindra Reddy:  YCPకి ఇంకా రాజీనామా చేయలేదన్నారు మాజీ మంత్రి DL రవీంద్రారెడ్డి. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు ఏ పార్టీ నుంచి పోటా చేస్తానో చెప్తానన్నారు. అటు మంత్రి బాలినేనిపైనా విమర్శలు గుప్పించారు. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని ఏనాడైనా విద్యుచ్ఛక్తి పై సమీక్ష చేశారా అని ఇవాళ కడపలో డీఎల్ నిలదీశారు. “ఏ రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రగతికి తోడ్పడుతుందో ఆ రాజకీయ పార్టీలో చేరి పోటీ చేస్తాను. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తా.” అని డీఎల్ స్పష్టం చేశారు.

“విద్యుత్ మంత్రి ఉన్నాడా లేడా అనే ఆలోచన వస్తుంది. విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఏనాడైనా విద్యుత్ శక్తి శాఖ పై సమీక్ష చేశారా. ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నాను. రాజీనామా చేయలేదు. జూదం ఆడుకునేందుకు రష్యాకు వెళ్లే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి నా గురించి విమర్శించే అర్హత లేదు. ఇప్పటికైనా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలివి తెచ్చుకుని తన శాఖల మీద పట్టు సాధించాలి. రాజశేఖర్ రెడ్డి బంధువులని టికెట్లు తెచ్చుకుని తానేమీ బతకలేదు.” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు డీఎల్.

Read also: Kodali Nani: ఏంటి విషయమని అడుగుదామని ఫోన్ చేస్తే. దేవినేని ఉమ ఫోన్ ఎత్తడు.. నెంబర్ బ్లాక్ చేస్తాడు: మంత్రి కొడాలి నాని

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..