AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వారెవ్వా క్యా సవారీ హై… ఒంగోలులో రయ్‌రయ్‌ మంటున్న మహిళా ర్యాపిడోలు.

ఒంగోలులో 50 మహిళా ర్యాపిడో స్కూటీ డ్రైవర్లు, బ్యాంకు రుణాల ద్వారా స్కూటీలు కొనుగోలు చేసి స్వయం ఉపాధి పొందుతున్నారు. మహిళలు, యువతులు, బాలికలు రాత్రివేళ ఒంటరిగా ప్రయాణించే సమయంలో, మహిళలు నడిపే ర్యాపిడో స్కూటీలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. .. ...

Andhra:  వారెవ్వా క్యా సవారీ హై... ఒంగోలులో రయ్‌రయ్‌ మంటున్న మహిళా ర్యాపిడోలు.
Women Empowerment
Fairoz Baig
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 17, 2025 | 3:22 PM

Share

నగరాల్లో ప్రయాణమంటే ఆటోలు, లేదా బస్సులు… అయితే ఇప్పుడు కొత్త కొత్త రవాణా సాధనాలు వచ్చేశాయి… వాటిని అందుపుచ్చుకోవడంలో కొత్త కొత్త ఆలోచనలు ట్రెండీగా మారిపోతున్నాయి… వాటిలో ర్యాపిడో స్కూటీ సవారీ ఒకటి… ఇప్పుడు ప్రత్యేకంగా ఈ స్కూటీ రవాణా వ్యవస్థ పెద్ద పెద్ద నగరాలనుంచి పట్టణాలకు కూడా విస్తరిస్తోంది… అందులో పురుషులు నడిపే ర్యాపిడో బైక్‌లు ఎక్కాలంటే మహిళలకు కొంత ఇబ్బందికరమే… అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా ఒంటరి మహిళలు ఎక్కడికైనా వెళ్ళాలంటే క్షణాల్లో మహిళా ర్యాపిడో డ్రైవర్లు ప్రత్యక్షమైపోతున్నారు… ఇంకేముంది మహిళలే డ్రైవ్‌ చేసే ర్యాపిడో స్కూటీలు ఎక్కి ఎంచక్కా ఒంటరి మహిళలు ఊరంతా చుట్టేస్తున్నారు… ఇదే తరహాలో ఒంగోలులో 50 మహిళా ర్యాపిడో స్కూటీ డ్రైవర్లు ఇటు సేవలు అందిస్తూ అటు స్వయం ఉపాధి పొందుతూ ఔరా అనిపిస్తున్నారు…

ఒంగోలులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సంస్థ ద్వారా యువతులు బ్యాంకు రుణాలు పొంది 50 స్కూటీలు కొన్నారు. మరికొంతమంది మహిళలు 12 ఎలక్ట్రికల్‌ ఆటోలు కొనుగోలు చేశారు… ఈ వాహనాలను ర్యాపిడోకు అనుసంధానం చేసి ఔత్సాహిక యువతులను ప్రోత్సహించారు… ఒక్క ఒంగోలు నగరంలో ఇలా మొత్తం 62 మంది యువతులు, మహిళలు స్కూటీలు, ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్నారు… నెలకు 10 నుంచి 20 వేల వరకు సంపాదిస్తున్నారు… ఇక్కడ విశేషమేంటంటే ఒంటరిగా ప్రయాణించే మహిళలు, యువతులు, బాలికలు ఒంగోలులో కొత్తగా అందుబాటులోకి వచ్చిన మహిళలు డ్రైవ్‌ చేసే ర్యాపిడీ స్కూటీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు… డ్రైవ్‌ చేసేది, సవారి ఎక్కేది ఇద్దరూ మహిళలే కావడంతో ఒంగోలు రోడ్లపై మహిళా ర్యాపిడోలు రయ్‌రయ్‌మని దూసుకుపోతున్నారు… కిలోమీటరుకు 3 నుంచి 5 రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నారు… ఈ సేవలు అర్ధరాత్రి 12 గంటల వరకు అందుబాటులో ఉండటంతో ప్రధానంగా రాత్రివేళ ఒంటరిగా ఆటోల్లో వెళ్లేందుకు భయపడిన మహిళలు, ఇప్పుడు మహిళా ర్యాపిడోలను చక్కగా వినియోగించుకుంటున్నారు.

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?

చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ

హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో

ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో

అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో

ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!

బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో

స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో

ఉదయాన్నే టీ, కాఫీలు వద్దు..చియాసీడ్‌ వాటర్‌ తీసుకున్నారంటే...

మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?

వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో

షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో

వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ