Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలివే..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు నైరుతి బంగాళాఖాతం.. శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉంది.. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. వచ్చే మూడు రోజులు వాతావరణ సూచనలు ఎలా ఉండనున్నాయో తెలుసుకోండి..

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలివే..
Rain Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 11, 2024 | 2:45 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైంది.. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటన విడుదల చేసింది.. నైరుతి బంగాళాఖాతంలో నున్న నిన్నటి బాగా గుర్తించబడిన అల్పపీడనం ఈరోజు నైరుతి బంగాళాఖాతం.. శ్రీలంక తీరంలో కేంద్రీకృతమై ఉంది.. దీంతోపాటు అనుబంధి ఉపరితల ఆవర్తనం మధ్య-ట్రోపోఆవరణం వరకు విస్తరించి ఉంది.. ఈ బాగా గుర్తించబడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :-

బుధవారం, గురువారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. శుక్రవారం వాతావరణం పొడిగా ఉండే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

బుధవారం, గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది.

రాయలసీమ :-

బుధవారం, గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలివే..
ఇక నాన్ స్టాప్ వర్షాలే వర్షాలే.. వచ్చే 3 రోజుల వాతావరణ సూచనలివే..
ఇక ఇల్లు నిర్మాణం మరింత ఖరీదు.. భారీగా పెరిగిన సిమెంట్‌ ధర!
ఇక ఇల్లు నిర్మాణం మరింత ఖరీదు.. భారీగా పెరిగిన సిమెంట్‌ ధర!
ఈ చిట్టి గసగసాలను అందరూ మర్చిపోయారు.. ఊహించని లాభాలు!
ఈ చిట్టి గసగసాలను అందరూ మర్చిపోయారు.. ఊహించని లాభాలు!
ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన టాప్-10 సినిమాలు ఇవే
ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేసిన టాప్-10 సినిమాలు ఇవే
భారత్‌లో భారీగా పెరిగిన ఉద్యోగ నియమాకాలు
భారత్‌లో భారీగా పెరిగిన ఉద్యోగ నియమాకాలు
సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే.. ఇన్ని సమస్యలు తగ్గుతాయా..
సన్ ఫ్లవర్ సీడ్స్ తింటే.. ఇన్ని సమస్యలు తగ్గుతాయా..
విధేయత, ప్రేమను చూపించే పార్ట్నర్ దొరుకుతాడు.. సమంత
విధేయత, ప్రేమను చూపించే పార్ట్నర్ దొరుకుతాడు.. సమంత
ఈ పుట్టగొడుగులు తింటే.. ఏ క్యాన్సర్ అయినా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఈ పుట్టగొడుగులు తింటే.. ఏ క్యాన్సర్ అయినా కంట్రోల్ అవ్వాల్సిందే!
2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?
2024లో అత్యధికంగా సెర్చ్ చేసిన టీమిండియా క్రికెటర్ ఎవరో తెలుసా?
ఏమైంది నాగ్.? సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేసి వన్ ఇయర్ దాటిందా.!
ఏమైంది నాగ్.? సోలో హీరోగా సినిమా అనౌన్స్ చేసి వన్ ఇయర్ దాటిందా.!
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
పెళ్లిలో వరుడు చేసిన పనికి వధువు షాక్.. బాత్రూమ్ కు అని చెప్పి.!
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
డబ్బులు కాసే చెట్టును చూశారా? ఇదే అది.! ఆ సాగుపై అవగాహన..
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
కోతికి అంత్యక్రియలు..పెద్ద సంఖ్యలో పాల్గొన్న వానరాలు.!
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
బిర్యానీ సగం తిన్నాక.. అందులో ఉన్నది చూసి షాక్.! వీడియో వైరల్..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
ఏ పెట్రోల్‌ బంక్‌లోనైనా ఈ సేవలు ఫ్రీ.! ఎవరికీ తెలియని విషయాలు..
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
కాఫీ.. మీ ఆయుష్షును ఎలా పెంచుతుందో తెలుసా.?
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
మోస్ట్ స్టైలిష్‌ పీపుల్‌ లిస్టులో అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌.!
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
రూ.922కోట్ల కలెక్షన్స్‌ ప్రపంచమంతా దిమ్మతిరిగే రెస్పాన్స్‌..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
ఒంటికి టవల్ చుట్టుకుని మెట్రోరైలు ఎక్కిన యువతులు.! వీడియో వైరల్..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..
బీరకాయా.. అని తీసిపారేయకండి.! అసలు విషయం తెలిస్తే వదిలిపెట్టరు..