Rain Alert: ఓర్నీ.. ఏపీని ఇంకా వర్షాలు వీడలేదు.. వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్ట్ ఇదే

అకాలవర్షం కన్నా ఈదురుగాలులు, వడగళ్లే రైతులను ఎక్కువ దెబ్బతీశాయి. తీరని నష్టాన్ని మిగిల్చాయి. ఏపీలోని 16 జిల్లాల్లో వర్షాలు, వడగళ్ల వానలు తీవ్ర ప్రభావం చూపాయి. మొక్కజొన్న, బొప్పాయి పంటలకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లింది.

Rain Alert: ఓర్నీ.. ఏపీని ఇంకా వర్షాలు వీడలేదు.. వాతావరణ శాఖ లేటెస్ట్ రిపోర్ట్ ఇదే
Andhra Weather Report
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 25, 2023 | 12:17 PM

రాయలసీమ నుంచి తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశా మీదుగా దక్షిణ జార్ఖండ్ వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగడం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఈదురు గాలులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కృష్ణా, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, ఏలూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ వర్షం కురిసింది.

రాబోవు 2 రోజులకు వాతావరణ సూచనలు :-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :–

—————————–

శని ఆదివారాలు : తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ———————–

శని ఆదివారాలు :- తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవంచే అవకాశం ఉంది

రాయలసీమ :- —————-

శని ఆదివారాలు :- తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.

కాగా  గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు ఏపీలోని ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మామిడి, అరటి, మొక్కజొన్న రైతులను అకాల వర్షం బాగా దెబ్బతీసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.