Kishan Reddy: రాజ్యాంగం అసలు ప్రతి నేషనల్ మ్యూజియంలోనే ఉంది, కిషన్ రెడ్డి దంపతులకు స్వాత్మానందేంద్ర ఆశీస్సులు

రాజ్యాంగం అసలు ప్రతి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోనే ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ఉదయం మ్యూజియంను సందర్శించిన కిషన్ రెడ్డి.. జనవరి..

Kishan Reddy: రాజ్యాంగం అసలు ప్రతి నేషనల్ మ్యూజియంలోనే ఉంది, కిషన్ రెడ్డి దంపతులకు స్వాత్మానందేంద్ర ఆశీస్సులు
Kishan Reddy 3
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 12, 2021 | 12:34 PM

National Museum: రాజ్యాంగం అసలు ప్రతి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలోనే ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ ఉదయం మ్యూజియంను సందర్శించిన కిషన్ రెడ్డి.. జనవరి నుంచి డిజిటలైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. మ్యూజియంలో 57 లక్షల ఫైల్స్‌, 18 కోట్ల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని వెల్లడించారు.

Kishan Reddy

Kishan Reddy

మరోవైపు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని స్వాత్మానందేంద్ర స్వామి ఇవాళ ఢిల్లీలో కలిశారు. ప్రాచీన ఆలయాల్లో పురావస్తు శాఖ నిబంధనలపై చర్చించారు. ఆర్కియాలజీ శాఖ అడ్డంకులు తొలగించాలని కిషన్‌ రెడ్డిని కోరారు స్వాత్మానందేంద్ర.

Kishan Reddy 1

Kishan Reddy 1

విశాఖ శారదాపీఠం ఈనెల 24 నుంచి చేపట్టే చాతుర్మాస్య దీక్ష గురించి వివరించారు. రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు కిషన్ రెడ్డి దంపతులకు ఉండాలని ఆశీర్వదించారు. ఆదిశంకరాచార్య ప్రతిమను బహుకరించి పీఠం దుశ్శాలువతో కిషన్ రెడ్డి దంపతులు సత్కరించారు.

Kishan Reddy 4

Kishan Reddy 4

Read also: Telangana Rains: అల్పపీడనం.. ఈరోజు, రేపు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పెళ్లి మూవీ హీరో.

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

బాదం నూనెను సరిగ్గా ఇలా వాడితే.. చెప్పలేనన్ని ఉపయోగాలు..

నటి రోజా కూతురిని చూశారా? సినిమాల్లోకి రాకుండానే అవార్డులు

ఏడాది చివర్లో ముఖేష్ అంబానీకి బ్యాడ్ న్యూస్.. ఏంటో తెలుసా?

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు..

పార్శల్‌లో డెడీ బాడీ.. షాకింగ్ విషయాలను బయటపెట్టిన పోలీసులు

'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
'సీఎం ఆఫర్ వచ్చింది... కానీ..' రాజకీయాలపై సోనూ సూద్ ఏమన్నాడంటే?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో