Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అమ్మో.. పెద్ద పులి.. పాడేరు ఘాట్ రోడ్డులో హల్‌చల్‌.. షాకింగ్‌ వీడియో చూస్తే..

దారాలమ్మ ఘాట్ రోడ్ లో పెద్దపులి సంచారం ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిసర గ్రామాలు, సంతల్లో అవగాహన పెంచుతున్నారు అటవీ శాఖ అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆదివారం ఉదయం డొంకరాయి నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో దారకొండ ఘాట్ రోడ్డుపై పెద్దపులి సంచరిస్తుండగా కొందరు ప్రయాణికులు వీడియో తీశారు.

Watch: అమ్మో.. పెద్ద పులి.. పాడేరు ఘాట్ రోడ్డులో హల్‌చల్‌.. షాకింగ్‌ వీడియో చూస్తే..
Tiger
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 14, 2025 | 1:51 PM

అల్లూరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గూడెం కొత్తవీధి మండలంలోని దారకొండ అటవీ ప్రాంతంలోని పెద్దపులి సంచరిస్తోందని గిరిజనులు భయాందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం డొంకరాయి నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వెళ్తున్న క్రమంలో దారకొండ ఘాట్ రోడ్డుపై పెద్దపులి సంచరిస్తుండగా కొందరు ప్రయాణికులు వీడియో తీశారు.

దారాలమ్మ ఘాట్ రోడ్ లో పెద్దపులి సంచారం ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీంతో అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిసర గ్రామాలు, సంతల్లో అవగాహన పెంచుతున్నారు అటవీ శాఖ అధికారులు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ అటవీ ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని పెద్దపులి పట్ల జాగ్రత్తగా ఉండాలని వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లైవ్ షోలో సర్ఫరాజ్‌ను అవమానించిన సనా! వీడియో వైరల్
లైవ్ షోలో సర్ఫరాజ్‌ను అవమానించిన సనా! వీడియో వైరల్
భాగ్యనగర వాసులకు శ్రీవారి దర్శనం కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ
భాగ్యనగర వాసులకు శ్రీవారి దర్శనం కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ
అందరూ కాటేరమ్మ కొడుకులే.! అప్పుడు జీరోలు.. కట్ చేస్తే..
అందరూ కాటేరమ్మ కొడుకులే.! అప్పుడు జీరోలు.. కట్ చేస్తే..
మిల్కీ బ్యూటీ ట్యాగ్ పై మరోసారి స్పందించిన తమన్నా..
మిల్కీ బ్యూటీ ట్యాగ్ పై మరోసారి స్పందించిన తమన్నా..
EAPCET 2025కు అప్లై చేసేవారికి అలర్ట్.. 12 టెస్ట్ సెంటర్లు బ్లాక్
EAPCET 2025కు అప్లై చేసేవారికి అలర్ట్.. 12 టెస్ట్ సెంటర్లు బ్లాక్
జంక్ ఫుడ్ అలవాటు ఉన్నవారికి దీన్ని కచ్చితంగా తినిపించండి
జంక్ ఫుడ్ అలవాటు ఉన్నవారికి దీన్ని కచ్చితంగా తినిపించండి
ఓటీటీలోకి విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ ఛావా..
ఓటీటీలోకి విక్కీ కౌశల్, రష్మికల బ్లాక్ బస్టర్ మూవీ ఛావా..
మీరు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
మీరు పండ్లు తినేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. డైలీ ఓ కప్పు తాగితే..
పేదింటి బిడ్డలను ఐపీఎల్‌ స్టార్స్‌ చేస్తున్నారు! హ్యాట్సాఫ్‌ MI
పేదింటి బిడ్డలను ఐపీఎల్‌ స్టార్స్‌ చేస్తున్నారు! హ్యాట్సాఫ్‌ MI