రిమాండ్ ఖైదీ మృతి.. జైలు అధికారుల సస్పెన్షన్‌

రిమాండ్ ఖైదీ మృతి కేసులో జైలు సిబ్బందిపై వేటు పడింది. తెనాలి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి కేసులో అధికారులు విచరాణ జరిపారు....

రిమాండ్ ఖైదీ మృతి.. జైలు అధికారుల సస్పెన్షన్‌
Suspended
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 18, 2020 | 11:29 AM

రిమాండ్ ఖైదీ మృతి కేసులో జైలు సిబ్బందిపై వేటు పడింది. తెనాలి సబ్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానాస్పద మృతి కేసులో అధికారులు విచరాణ జరిపారు. ముగ్గురు అధికారులను బాధ్యులుగా జైళ్ల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ ఘటనకు సంబంధించి ఇన్‌చార్జ్ సబ్‌జైల్ సూపరింటెండెంట్ రాములు నాయక్, వార్డెన్లు చిట్టి బాబు, కొండలు, రంగారావులపై వేటు వేశారు. వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా సబ్‌జైళ్ల అధికారి కేవీ వీరేంద్రప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. సబ్ జైలులో రిమాండ్ ఖైదీ శంకర్ రావు మృతి అంశంపై అధికారులను ఉద్యోగులు తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న సబ్ జైలులో రిమాండ్ ఖైదీ అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.

జనంలోకి జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ సిద్దం: సజ్జల
జనంలోకి జగన్.. బస్సుయాత్ర రూట్ మ్యాప్ సిద్దం: సజ్జల
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
ప్రధాని మోదీకి నారీ'శక్తి' అభివాదం.. విపక్షాలకు గట్టి కౌంటర్.!
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
లోన్ తీసుకుంటున్నారా? కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్‌ను అడిగారా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
క్రెడిట్ కార్డు ఉందా? మరి.. యాడ్ ఆన్ కార్డ్ బెనిఫిట్స్ తెలుసా?
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
అక్కడుంది మెగా పవర్ స్టార్.. ఫ్యాన్స్‌ దెబ్బకు అల్ల కల్లోలమైన...
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బాక్సులు తెరిచి చూడగా.!
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సారీ..! నేను సెక్సీ కాదు.. షాకిచ్చిన సమంత.. అంతమాట అనేసిందేంటీ..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.