AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళా సంఘాలకు ‘కరోనా’ రుణాలు

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కుదిపేస్తోంది. కోవిడ్-19 దెబ్బకు పరిశ్రమలు, వ్యాపారాలు నేల చూపులు చూస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక ఆంక్షలను తెరమీదికి తీసుకొచ్చాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా కొవిడ్-19 రూణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా సంఘంలోని ఒక్కో మహిళకు రూ.5 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు మండలాల్లోని మహిళా సంఘాలవారికి అవగాహన కల్పించనున్నారు స్థానిక అధికారులు. తీసుకున్న రుణాలను నెలకు రూ.300 చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. […]

మహిళా సంఘాలకు 'కరోనా' రుణాలు
Sanjay Kasula
|

Updated on: Jun 18, 2020 | 8:20 AM

Share

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కుదిపేస్తోంది. కోవిడ్-19 దెబ్బకు పరిశ్రమలు, వ్యాపారాలు నేల చూపులు చూస్తున్నాయి. ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్ధిక ఆంక్షలను తెరమీదికి తీసుకొచ్చాయి. ఇలాంటి సమయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళా కొవిడ్-19 రూణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

మహిళా సంఘంలోని ఒక్కో మహిళకు రూ.5 వేలు ఇవ్వనుంది. ఈ మేరకు మండలాల్లోని మహిళా సంఘాలవారికి అవగాహన కల్పించనున్నారు స్థానిక అధికారులు. తీసుకున్న రుణాలను నెలకు రూ.300 చొప్పున తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. మరో పది రోజుల్లో అన్ని మహిళా సంఘాలకు రుణాలను అందించాలని నిర్ణయించారు. దీనిపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. మూడు నెలలుగా పనులు నిలిచిపోయి ఇబ్బుదులు పడుతున్నవారికి ఈ రుణాలు ఎంతగా ఉపయోగకరంగా మారనున్నాయి.

Follow Us
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
90 ఏళ్లలో కూడా డ్యాన్స్.. ఎనర్జీ మాత్రం సూపర్.. సీక్రెట్ ఇదే
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?
పుణ్యక్షేత్రాల దర్శనం ఎందుకు చేయాలి..? ఎవరు చేయాలి..?
పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..
పూరి జగన్నాథ్ కూతురిని చూశారా.. ? లేటేస్ట్ లుక్స్ వైరల్..
బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే
బాబోయ్ రూట్ మార్చిన దొంగలు.. వాటిని భద్రంగా పెట్టుకోకపోతే అంతే
రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు అలర్ట్..
రెండు రోజుల పాటు రైల్వే రిజర్వేషన్లు బంద్.. ప్రయాణికులకు అలర్ట్..
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
స్టవ్ లేకపోయినా టెన్షన్ లేదు.. మామిడికాయ బెల్లం పచ్చడి ఇలా ఈజీగా
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రాణంగా ప్రేమిస్తే ఎలా వదిలేస్తారు.. ? అర్జున్ దాస్
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
ప్రపంచ విజేత టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
రాత్రిపూట ఎక్కువ సేపు ఫోన్ చూస్తున్నారా? కళ్లకే కాదు, ఆరోగ్యానికి
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..
వాట్సప్‌లో సెకన్లలోనే గ్యాస్ బుకింగ్.. జస్ట్ ఈ మెస్సేజ్ పెడితే..