తిరుమలలో భక్తుల రద్దీ..!
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇవాళ బుధవారం కావడంతో.. ప్రత్యేక దర్శనాలు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ ఉంటాయి. ఉదయం పది గంటలకు కల్యాణోత్సవం ఉంటుంది. 11 గంటలకు ఊంజల్ సేవ నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, రెండు గంటలకు వసంతోత్సవం, సాయంత్రం అయిదు గంటలకు సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహిస్తారు. కాగా.. తిరుమలలో వర్షాల కారణంగా.. భక్తులకు పలు సూచనలు చేశారు టీటీడీ అధికారులు.