AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: కారు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు గాయాలు

గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి గూడురుకు వస్తుండగా నాయుడుపేట వద్ద ఎమ్మెల్యే కారు, లారీని ఢీ కొట్టింది

Breaking: కారు ప్రమాదం.. వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్‌కు గాయాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 13, 2020 | 7:52 AM

Share

MLA Varaprasad accident: గూడురు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ ప్రయాణిస్తోన్న కారు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి గూడురుకు వస్తుండగా నాయుడుపేట వద్ద ఎమ్మెల్యే కారు, లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ హరికి తీవ్ర గాయాలు, వరప్రసాద్‌కి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ క్రమంలో హరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వరప్రసాద్‌ని చెన్నైకి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బ తింది. ముందు మెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Read More:

Bigg Boss 4: ఇదంతా కాని పని.. మోనాల్‌ మొహం మీదే చెప్పేసిన అభి

Bigg Boss 4: ఎలిమినేషన్‌ నామినేషన్‌లో ‘టార్గెట్‌‌ మెహబూబ్’‌.. ఊహించని ట్విస్ట్‌

Follow Us
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
ఈసారి GATE 2027లో కొత్తగా రోబోటిక్స్ పేపర్‌.. ఈ పరీక్ష సిలబస్ ఇదే
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
స్టార్ హీరో కావాల్సిన యశో సాగర్ ఎలా చనిపోయాడో తెలిస్తే కన్నీళ్లు
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
శుభ రోజున తలస్నానం తప్పనిసరి ఎందుకు? పూర్వీకులు చెప్పిన ఈ రహస్యం
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
జస్ట్ దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మీ అకౌంట్లోకి రూ.15 లక్షలు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
ఎయిర్ పోర్టులో టాలీవుడ్ హీరోయిన్.. సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడు
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
భారత్‌లో త్వరలో కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు.. ఎంత ఖర్చంటే..?
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
ఆ టీం దెబ్బకు నలుగురి కెరీర్ క్లోజ్.. ఇక టీమిండియాలో చోటు కష్టమే
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
రక్త పింజర్లు ఆయా ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి జాగ్రత్త..
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
విద్యార్థుల పరీక్షలపై వైరల్ అవుతున్న  విరాట్ కోహ్లీ పోస్ట్
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?
పొలంలో ఎరువుగా పేడను ఎందుకు వేస్తారు..?