Bigg Boss 4: ఎలిమినేషన్‌ నామినేషన్‌లో ‘టార్గెట్‌‌ మెహబూబ్’‌.. ఊహించని ట్విస్ట్‌

బిగ్‌బాస్‌ 4లో ఆరో వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా నామినేట్ చేయాలనుకునే వ్యక్తి మెడలో ఎండు మిర్చి దండ వేసి కారణం చెప్పాలని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు వెల్లడించారు.

Bigg Boss 4: ఎలిమినేషన్‌ నామినేషన్‌లో 'టార్గెట్‌‌ మెహబూబ్'‌.. ఊహించని ట్విస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2020 | 7:11 AM

Bigg Boss 4 elimination: బిగ్‌బాస్‌ 4లో ఆరో వారం ఎలిమినేషన్‌కి గానూ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా నామినేట్ చేయాలనుకునే వ్యక్తి మెడలో ఎండు మిర్చి దండ వేసి కారణం చెప్పాలని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు వెల్లడించారు. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేయొచ్చని తెలిపారు. దీంతో అరియానాతో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. అరియానా మెహబూబ్‌ని నామినేట్ చేస్తూ.. కెప్టెన్సీ టాస్క్‌లో సొహైల్‌ హ్యాండ్‌ టచ్ అయ్యిందని మెల్లిగా అంటే, దాన్ని పెద్దగా చేశాడని అది నచ్చలేదని రీజన్ చెప్పింది. ఇక రెండో వ్యక్తిగా మోనాల్‌ని నామినేట్‌ చేస్తూ.. హోటల్‌ గేమ్‌లో బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌ను సరిగా చేయలేదని కారణం చెప్పింది.

ఇలా పలు కారణాలు చెబుతూ మిగిలిన వారు కూడా నామినేషన్‌ స్టార్ట్‌ చేశారు. అందులో భాగంగా దివి – నోయల్, మెహబూబ్‌ని.. నోయల్ – దివి, అభిజిత్‌లను..  హారిక – అరియానా, కుమార్ సాయిలను.. అభిజిత్ – మెహబూబ్, అఖిల్‌ని.. లాస్య – మెహబూబ్, దివిని.. మెహబూబ్ – దివి, అరియానాని.. సొహైల్ – అరియానా, కుమార్ సాయిని.. అమ్మ రాజ శేఖర్  – లాస్య, అభిజిత్‌ని.. అవినాష్ – దివి, అభిజిత్‌ని.. మోనాల్ – అరియానా, దివిని.. అఖిల్ – అభిజిత్, అరియానాను.. కుమార్ సాయి – హారిక, సొహైల్‌ని నామినేట్‌ చేశారు. ఇలా నలుగురు కంటెస్టెంట్‌లు మెహబూబ్‌ని టార్గెట్‌ చేయడంతో అతడు ఏడ్చేశారు. అయితే ఈ లోపే ఊహించని ట్విస్ట్‌ జరిగింది.

ఈ వారం హౌజ్‌కి సొహైల్‌ కెప్టెన్‌గా ఉండటంతో బిగ్‌బాస్ అతడికి ప్రత్యేక అధికారం ఇచ్చారు. నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేయమని సూచించారు. దీంతో తన ఫ్రెండ్‌ మెహబూబ్‌ని సేవ్ చేశారు సొహైల్‌. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌కి అరియానా, అభిజిత్, మోనాల్, కుమార్ సాయి, దివి, అఖిల్, నోయల్, లాస్య, హారిక‌లు నామినేట్ అయ్యారు.

Read More:

జమ్మూలో ఏబీవీపీ ఆందోళన

IPL 2020, RCB vs KKR : అదరగొట్టిన ఆర్సీబీ ..చిత్తుగా ఓడిన కేకేఆర్

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!