Sabbam Hari: మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పైనే చికిత్స.. అభిమానుల్లో ఆందోళన

Sabbam Hari: విశాఖపట్నం మాజీ మేయర్‌, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కరోనా బారిన పడిన హరి..

Sabbam Hari: మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పైనే చికిత్స.. అభిమానుల్లో ఆందోళన
Sabbam Hari
Follow us

|

Updated on: Apr 25, 2021 | 9:23 PM

Sabbam Hari: విశాఖపట్నం మాజీ మేయర్‌, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కరోనా బారిన పడిన హరి.. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గత మూడు రోజులుగా సబ్బ హరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సబ్బ హరికి ఈనెల 15న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచనల మేరకు మూడు రోజులు హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ నేథ్యంలో, సబ్బం హరి ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా మారిందని డాక్టర్లు వెల్లడించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన వెంటిలేటర్ పై ఉన్నారు. ఆయనకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినట్టు తెలుస్తోంది. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితిపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. హరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, అభిమానులు కోరుతున్నారు. అయితే సబ్బం హరి విశాఖపట్నం మేయర్‌గా పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తుల్లో మాజీ ఎంపీ సబ్బం హరి ఒకరు.

Corona Effect: ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు.. బేఖాతర్‌ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

India-US Flights: అమెరికా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే మూడు రెట్లు ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సిందే..!

Coronavirus: ఏపీలో రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..!

ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
ఈమె మాటలకు.. పాటలకు లక్షలాది జనం ఎందుకు మైమరచిపోతున్నారు.!
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
బంగారంపై పన్ను నిబంధనలను మార్చిన కేంద్రం.! పన్ను చెల్లించాల్సిందే
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
నవంబరు 1 నుంచి కొత్త రూల్స్ ఇవే.! అన్ని రంగాల్లో మార్పులు..
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
గ్యాస్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు అలర్ట్‌.! మారనున్న రూల్స్‌
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
పొద్దున్నే కోడిపుంజు ఎందుకు కూస్తుందో తెలుసా.? ఇదీ అసలు రహస్యం..
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
జనం ఉచిత బస్సు వద్దంటున్నారా.! కర్ణాటకలో ఎత్తేస్తారా.?
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
రాత్రిళ్లు తక్కువ నిద్రపోతున్నారా.! అయితే ఈ వీడియో మీకోసమే..
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ATM దొంగతనాన్ని లైవ్‌లో చూసిన సిబ్బంది.. తర్వాత ఏం చేశారు.?
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
ఉత్తరాఖండ్‌లో HIV బాంబ్‌.. ఒకేసారి 19మందికి సోకిన ఎయిడ్స్‌.!
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే
పసిబిడ్డను వంతెనపై నుంచి విసిరేసిన తల్లిదండ్రులు. తర్వాత ఏమైందంటే