Tirupati By Election Results 2021 Highlights: తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఘ‌న‌విజయం

Ravi Kiran

| Edited By: Ram Naramaneni

Updated on: May 02, 2021 | 10:46 PM

Tirupati Assembly By Election Results 2021 LIVE Counting and Updates: తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి గత నెలలో జరిగిన ఉప ఎన్నికకు...

Tirupati By Election Results 2021 Highlights: తిరుపతి ఉప ఎన్నిక ఫలితాలు.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఘ‌న‌విజయం

Tirupati Assembly By Election Results 2021 LIVE Counting and Highlights: తిరుపతి ఉపఎన్నికలో అధికార వైసీపీ సత్తా చాటింది. ఆ పార్టీ తరపున బరిలో నిలిచిన డాక్టర్ గురుమూర్తి ఘ‌న‌విజయం సాధించారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి బరిలో ఉన్న కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిపై ఆయన 2,71,592 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 May 2021 10:41 PM (IST)

    అభ్యర్థుల వారీగా..వారికి వచ్చిన ఓట్లు

    పార్టీ అభ్యర్థి పేరు             వచ్చిన ఓట్లు వైసీపీ గురుమూర్తి             6,26,108 టీడీపీ పనబాక లక్ష్మి         3,54,516 బీజేపీ రత్నప్రభ                57,080 కాంగ్రెస్ చింతామోహన్     9,585 సీపీఎం నెల్లూరు యాదగిరి 5,977

  • 02 May 2021 04:45 PM (IST)

    భారీ మెజార్టీ దిశ‌గా వైసీపీ

    తిరుప‌తి పార్ల‌మెంట్ ఉపఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వ‌చ్చాయంటే..

    వైసీపీ 6,08,583 టీడీపీ 343902 బీజేపీ 55924 కాంగ్రెస్ 9322

  • 02 May 2021 04:04 PM (IST)

    తిరుప‌తి పార్ల‌మెంట్ ఉపఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వ‌చ్చాయంటే..

    తిరుప‌తి పార్ల‌మెంట్ ఉపఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఇప్ప‌టివ‌ర‌కు ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు వ‌చ్చాయంటే..

    వైసీపీ : 5,41,873 టీడీపీ : 3,07,558 బీజేపీ : 50,870 కాంగ్రెస్ : 8531

    ఇంకా లెక్కించాల్సిన ఓట్లు 1,43, 673

  • 02 May 2021 02:39 PM (IST)

    భారీ మెజార్టీలో వైసీపీ

    1,81,570 ఓట్ల భారీ ఆధిక్యంలో వైసీపీ..

    వైసీపీ – 4,14,651

    టీడీపీ – 2,33,081

    బీజేపీ – 39,498

    కాంగ్రెస్ – 6,674

  • 02 May 2021 02:08 PM (IST)

    కొనసాగుతున్న వైసీపీ జోరు..

    1,26,131 ఓట్ల భారీ ఆధిక్యంలో వైసీపీ..

    వైసీపీ – 2,96,678

    టీడీపీ – 1,70,547

    బీజేపీ – 30,519

    కాంగ్రెస్ – 4,821

  • 02 May 2021 01:50 PM (IST)

    తిరుగులేని ఆధిక్యతలో కొనసాగుతున్న వైసీపీ..

    తిరుపతి ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ భారీ ఆధిక్యతతో కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి వైకాపా అభ్యర్థి గురుమూర్తి భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. పోస్ట్ బ్యాలెట్ల నుంచి.. సాధారణ ఓట్ల లెక్కింపులోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగిస్తోంది.

  • 02 May 2021 01:38 PM (IST)

    1,08,519 ఓట్ల ఆధిక్యం..

    వైసీపీ – 2,51,646 టీడీపీ – 1,43,127 బీజేపీ -24,804 కాంగ్రెస్ -4015

  • 02 May 2021 01:14 PM (IST)

    95,811 ఓట్ల ఆధిక్యం..

    వైసీపీ – 2,29,424 టీడీపీ – 1,33,613 బీజేపీ -23,223 కాంగ్రెస్ -3,594

  • 02 May 2021 01:11 PM (IST)

    95,811 ఓట్ల ఆధిక్యం

    కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 95,811 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి

  • 02 May 2021 12:45 PM (IST)

    వైసీపీ ముందంజ..

    తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ హావా భారీ ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి వైసీపీకి 2,24,480 ఓట్లు, టీడీపీకి 1,30,173 బీజేపీకి 22,940, కాంగ్రెస్ కు 3,537 ఓట్లు వైసీపీకి 94, 307 ఓట్లు ఆధిక్యం

  • 02 May 2021 12:29 PM (IST)

    90,821 ఓట్ల ఆధిక్యంలో వైకాపా…

    కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 90,821 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి

  • 02 May 2021 12:19 PM (IST)

    82,540 ఓట్ల ఆధిక్యం

    కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 82,540 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి

  • 02 May 2021 12:08 PM (IST)

    భారీ ఆధిక్యంలో వైసీపీ..

    78,799 ఓట్ల భారీ ఆధిక్యం సాధించిన వైసీపీ..

    పూర్తైన తొమ్మిదో రౌండ్

    వైసీపీ – 1,80,859

    టీడీపీ – 1,02,068

    బీజేపీ – 17,748

    కాంగ్రెస్ – 2,814

  • 02 May 2021 11:57 AM (IST)

    తిరుపతిలో వైసీపీ ముందంజ..

    తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ హావా కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి భారీ ఆధిక్యంలో ఉన్నారు. వైసీపీకి 1,61,999 ఓట్లు, టీడీపీకి 90,696 ఓట్లు, బీజేపీకి 15909 ఓట్లు, కాంగ్రెస్ కు 2450 ఓట్లు వచ్చాయి. ఎనిమిదో రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీకి 71,303 ఓట్ల ఆధిక్యం వచ్చింది.

  • 02 May 2021 11:46 AM (IST)

    68,304 ఓట్ల ఆధిక్యం

    కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 68,304 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి

  • 02 May 2021 11:43 AM (IST)

    63,942 ఓట్ల ఆధిక్యం

    కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 63,942 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి

  • 02 May 2021 11:32 AM (IST)

    తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ

    తిరుపతి లోక్ సభ స్థానానికి కనీసం పోటీ ఇవ్వని బీజేపీ

    డిపాజిట్ కోల్పోయే పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్ధి

    జనసేన మద్దతున్నా తిరుపతిలో కనీస ఓట్లు సాధించని బీజేపీ

  • 02 May 2021 11:22 AM (IST)

    తిరుపతిలో కొనసాగుతున్న వైసీపీ జోరు..

    తిరుపతి పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో వైసీపీ జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తికి 1,48,171 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్ధి పనబాక లక్ష్మీకి 86,689 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి రత్నప్రభకు 13,026 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 2,099 ఓట్లు వచ్చాయి. ప్రతీ రౌండ్ లో వైసీపీ ఆధిక్యతను కనబరుస్తూ వస్తోంది.

  • 02 May 2021 11:10 AM (IST)

    తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో వైసీపీ హావా

    తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో వైసీపీ హావా కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్ధి గురుమూర్తి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 1,47,094 ఓట్లు, టీడీపీకి 85,798, బీజేపీకి 12,530 ఓట్లు, కాంగ్రెస్ 2,046 ఓట్లు వచ్చాయి. నాలుగో రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీ 61,296 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ ఉంది.

  • 02 May 2021 10:59 AM (IST)

    56,782 ఓట్ల ఆధిక్యం

    కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 56,782 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి

  • 02 May 2021 10:51 AM (IST)

    50,656 ఓట్ల ఆధిక్యం

    కొనసాగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు 50,656 ఓట్ల ఆధిక్యంలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి

  • 02 May 2021 10:47 AM (IST)

    భారీ అధిక్యంలో వైసీపీ అభ్యర్ధి

    తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపులో వైసీపీ ముందంజ భారీ ఆధిక్యంలో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి వైసీపీ- 117531 టీడీపీ – 67007 బీజేపీ – 9014 కాంగ్రెస్ – 1503

    రెండో రౌండ్ పూర్తయ్యేసరికి వైసీపీకి 50,524 ఓట్ల ఆధిక్యం

  • 02 May 2021 10:31 AM (IST)

    తిరుపతిలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..

    రెండో రౌండ్ లో 32397 ఓట్ల భారీ ఆధిక్యంలో వైసీపీ

    వైసీపీ- 66958 టీడీపీ – 34561 బీజేపీ – 5117 కాంగ్రెస్ – 829

  • 02 May 2021 10:12 AM (IST)

    కొనసాగుతున్న తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు..

    తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్ధి భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం వైసీపీకి -47098 ఓట్లు, టీడీపీకి -24811 ఓట్లు, బీజేపీకి – 3694 ఓట్లు, కాంగ్రెస్ కు – 570 ఓట్లు వచ్చాయి.

  • 02 May 2021 10:08 AM (IST)

    తిరుపతిలో వైసీపీ ముందంజ

    మొదటి రౌండ్ లో వైసీపీ- 31511 టీడీపీ – 17520 బీజేపీ – 2191 కాంగ్రెస్ – 342

  • 02 May 2021 09:58 AM (IST)

    తిరుపతిలో వైసీపీ భారీ ఆధిక్యం..

    మొదటి రౌండ్ లో వైసీపీ- 20472 టీడీపీ – 9605 బీజేపీ – 1364 కాంగ్రెస్ – 197

  • 02 May 2021 09:53 AM (IST)

    తిరుపతిలో వైసీపీ అభ్యర్ధికి భారీ ఆధిక్యం..

    కొనసాగుతున్న మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు

    వైసీపీ – 16,211, టీడీపీ – 7872, బీజేపీ – 986

  • 02 May 2021 09:34 AM (IST)

    ఆధిక్యం వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి..

    తిరుపతిలో ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్ లో వైసీపీ అభ్యర్ధి గురుమూర్తి ఆధిక్యంలో ఉన్నారు.

  • 02 May 2021 09:23 AM (IST)

    తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో వైసీపీ ముందంజ..

    కొనసాగుతున్న తిరుపతి ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు

    వైసీపీ అభ్యర్ధికి భారీ మెజార్టీ

    3 వేల ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్ధికి 2,500 ఓట్లు

    కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన పనబాక లక్ష్మీ

  • 02 May 2021 08:58 AM (IST)

    కొనసాగుతున్న తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు.. ముందంజలో వైసీపీ..

    తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ ముందంజలో ఉంది.

  • 02 May 2021 08:31 AM (IST)

    పోస్టల్ బ్యాలెట్ లో వైఎస్సార్ సీపీ ఆధిక్యం..

    తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తుండగా.. వైఎస్ఆర్ సీపీ ఆధిక్యంలో ఉంది. తిరుపతి 13, శ్రీకాళహస్తి 17, సత్యవేడు 14, సర్వేపల్లి 22, గూడూరు 23, వెంకటగిరి 23, సూళ్లూరుపేటలో 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. మధ్యాహ్నంలోగా విజేత ఎవరన్నది తెలియనుంది.

  • 02 May 2021 08:14 AM (IST)

    తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం..

    తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు. మొత్తం 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుండగా.. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పటికే విజయోత్సవ ర్యాలీలపై పోలీసులు నిషేధం విధించారు. కరోనా నేపధ్యంలో కౌంటింగ్ కేంద్రాలకు జనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

  • 02 May 2021 08:08 AM (IST)

    నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపు…

    1. నెల్లూరు, తిరుపతిలో ఓట్ల లెక్కింపు

    2. పీపీఈ కిట్ ధరించి కౌంటింగ్ నిర్వహించనున్న సిబ్బంది

    3. ఓట్ల లెక్కింపు కేంద్రాల దగ్గర భారీ బందోబస్తు

  • 02 May 2021 07:55 AM (IST)

    నెగెటివ్ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతి…

    కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే అనుమతి. కరోనా నేపధ్యంలో కౌంటింగ్ కేంద్రాలకు జనాలు రాకుండా జాగ్రత్తలు సిబ్బందికి నిన్నే కోవిడ్ టెస్ట్ చేయించిన అధికారులు

  • 02 May 2021 07:26 AM (IST)

    ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం..

    తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిన తిరుపతి అర్బన్ జిల్లా ఎస్ పీ వెంకట అప్పల నాయుడు. కరోనా నిబంధనల మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నంలోగా గెలుపు ఎవరిది అనే విషయంపై స్పష్టత రానుంది.

Published On - May 02,2021 10:41 PM

Follow us
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..