TDP: ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఖరారు.! విశాఖ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న TDP.. బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు పక్కాగా లెక్కలు వేస్తోంది. మధ్యాహ్నం విశాఖ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇప్పటికే YCP అభ్యర్థిగా బొత్స పేరు ఖరారైంది.

TDP: ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఖరారు.! విశాఖ ముఖ్యనేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
CM Chandrababu
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 09, 2024 | 9:58 AM

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న TDP.. బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు పక్కాగా లెక్కలు వేస్తోంది. మధ్యాహ్నం విశాఖ ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇప్పటికే YCP అభ్యర్థిగా బొత్స పేరు ఖరారైంది. ఆయనకు పోటీగా గండి బాబ్జి లేదా పీలా గోవింద్‌ను నిలబెట్టాలనే ప్రతిపాదనలు వచ్చాయి. వెలమ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపాలని.. ఆ ఈక్వేషన్ కలిసొస్తుందనే చర్చ పార్టీలో జరుగుతోంది. వెలమ వర్గం నుంచి గండి బాబ్జీ ఉన్నారు. గవర సామాజిక వర్గం నుంచి పీలా గోవింద్ కూడా ఇప్పుడు రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరి పేరు ఫైనల్ అవుతుంది.. విశాఖ నేతలు అధినేతకు ఏం చెప్పబోతున్నారు అనేదానిపై సాయంత్రానికి క్లారిటీ రానుంది. ఇవాళే అభ్యర్థిని ఫైనల్ చేయబోతున్నారు.

ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల్లో YCPకే మెజార్టీ ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీకరణాలు మారిపోయాయి. ప్రజాప్రతినిధుల్లో చాలా మంది కూటమివైపు చూస్తున్నారు. ఇటీవలే GVMC స్టాండింగ్ కౌన్సిల్‌లో కూటమి విజయం సాధించింది. పార్టీ మారకపోయినా కొందరు క్రాస్ ఓటింగ్ చేసి మరీ అటుపక్క ఓటు వేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లోనూ ఇదే రిపీట్ అవుతుందని TDP అంచనా వేస్తోంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలోని MPTCలు, ZPTCలతో చర్చలు కూడా జరిగాయి. క్యాంప్‌ రాజకీయం మొదలుకాకపోయినా.. మెజార్టీ ఓట్లు తమకు పడేలా చూసుకునేందుకు తెలుగుదేశం కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థి గండి బాబ్జినా లేదంటే పీలా గోవిందా అనేది తేలితే.. స్థానిక సమరం మరింత రసకందాయంగా జరిగేలా కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
బలవంతంగా రోహిత్ రిటైర్మెంట్‌.. మెల్‌బోర్న్ చేరుకున్న అగార్కర్?
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
సంభాల్‌ లో కొనసాగుతోన్న అన్వేషణ.. ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
మరోసారి పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి.
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
అదిరిపోయిన సోలార్‌ కార్‌.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్‌ ప్రయాణం
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!