Andhra Pradesh: ప్రజలను అన్ని విధాలుగా దోచుకుంటున్నారు.. వైసీపీ పాలనపై బాలకృష్ణ ఫైర్

వైసీపీ(YCP) పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నీర్వీర్యం అయ్యాయని టీడీపీ లీడర్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల్లో తిరుగుబాటు వస్తోందన్న బాలకృష్ణ.. అన్ని విధాలుగా ప్రజలను....

Andhra Pradesh: ప్రజలను అన్ని విధాలుగా దోచుకుంటున్నారు.. వైసీపీ పాలనపై బాలకృష్ణ ఫైర్
Balakrihsna
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 29, 2022 | 2:49 PM

వైసీపీ(YCP) పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలు నీర్వీర్యం అయ్యాయని టీడీపీ లీడర్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Balakrishna) మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల్లో తిరుగుబాటు వస్తోందన్న బాలకృష్ణ.. అన్ని విధాలుగా ప్రజలను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల పైనా పన్ను వేసే పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు. గుంటూరు(Guntur)లో అన్న క్యాంటీన్‌ ను బాలకృష్ణ ప్రారంభించారు. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. ఒంగోలు వేదికగా జరిగిన మహానాడులో అధికార వైసీపీపై బాలకృష్ణ ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వం గుడిని గుడిలో లింగాన్ని మింగేసే రకం అని తీవ్రంగా విమర్శించారు. ఈ సారైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఒక్క ఛాన్స్ అంటే ఒక్క తప్పిదం చేశారు.. అనుభవిస్తున్నారు.. ఆత్మవిమర్శ చేసుకోవాలి.. అంటూ బాలకృష్ణ ఏపీ ప్రజలకు సూచించారు.

తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు నేనున్నాను అని ముందుకు వచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ బాలకృష్ణ భావోద్వేగానికి గురయ్యారు. సామాన్య రైతుగా కెరీర్ ప్రారంభించిన ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా, కళాకారునిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించారని ఈ సందర్బంగా గుర్తుచేసుకున్నారు. కాగా.. శత జయంతోత్సవాల్లో భాగంగా నందమూరి బాలక్రిష్ణ నిమ్మకూరులో తన తండ్రి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ