Chandrababu Naidu: విద్యుత్ కోతలతో పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారు.. సీఎంపై చంద్రబాబు ఫైర్

వైసీపీ(YCP) పాలపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో...

Chandrababu Naidu: విద్యుత్ కోతలతో పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారు.. సీఎంపై చంద్రబాబు ఫైర్
Chandrababu
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 22, 2022 | 6:28 AM

వైసీపీ(YCP) పాలపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో అరాచకం, విధ్వంసం రాజ్యమేలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో బోస్టన్‌లో శనివారం ప్రారంభమైన మహానాడును ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు వరకు చెల్లెల్ని ఉపయోగించుకొని, గెలిచిన తర్వాత వివేకా హత్య కేసు గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారునూ బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్‌ ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమేనన్న చంద్రబాబు.. అమరావతిని సర్వనాశనం చేశారని ఆవేదన చెందారు. పోలవరం ప్రాజెక్టును సందిగ్ధంలో పడేసి, విద్యుత్ కోతలతో పారిశ్రామికవేత్తలు పారిపోయేలా చేశారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకలా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులపై ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రూ.8 లక్షలకోట్ల అప్పు చేసింది. రాష్ట్రాన్ని కాపాడటానికి మీరంతా కృషి చేయాలి. 2500 మందితో అమెరికాలోని బోస్టన్‌లో మహానాడు నిర్వహించడం తెలుగువారి సత్తాకు నిదర్శనం. టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ప్రవాస టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలి.

       – చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

ఇవి కూడా చదవండి

మహానాడులో ఏడు తీర్మానాలను ఆమోదించారు. బోస్టన్‌ మహానాడులో భాగంగా యువతకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. పార్టీలో మార్పులు, యువత ఆలోచనలు, మహిళా నేతలకు ఇస్తున్న ప్రాధాన్యం, భవిష్యత్తు ప్రణాళిపై ఇందులో చర్చించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Anantapur: మందుబాబులకు గుండె జల్లుమనే ఘటన.. మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేసిన పోలీసులు

AP: బంపర్‌ ఆఫర్‌..స్పెషల్‌ డిస్కౌంట్‌.. పోటీ పడి మరీ ధర తగ్గిస్తున్న అక్కడి పెట్రోల్ బంక్‌లు

దాదాపు ఒకే ధరతో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్స్‌..బెనిఫిట్స్‌ ఏంటి?
దాదాపు ఒకే ధరతో జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్స్‌..బెనిఫిట్స్‌ ఏంటి?
తరచుగా రోగాల బారిన పడుతున్నారా.. ఈ వాస్తు దోషాలున్నాయేమో
తరచుగా రోగాల బారిన పడుతున్నారా.. ఈ వాస్తు దోషాలున్నాయేమో
ఐదేళ్ల ఎఫ్‌డీపై ఆ మూడు బ్యాంకుల్లో ముచ్చటైన వడ్డీ..!
ఐదేళ్ల ఎఫ్‌డీపై ఆ మూడు బ్యాంకుల్లో ముచ్చటైన వడ్డీ..!
కోనసీమలో వింత ఘటన.. ఆ చెట్టుకు తొమ్మిది తలలు.! వీడియో..
కోనసీమలో వింత ఘటన.. ఆ చెట్టుకు తొమ్మిది తలలు.! వీడియో..
వాట్సాప్‌తో రూ.100 కోట్లు కాజేసిన చైనా కుర్రోడు..మనోళ్లే టార్గెట్
వాట్సాప్‌తో రూ.100 కోట్లు కాజేసిన చైనా కుర్రోడు..మనోళ్లే టార్గెట్
సంజూ-రోహిత్ కెరీర్ టర్నింగ్ పాయింట్: 9వ నంబర్ మ్యాజిక్!
సంజూ-రోహిత్ కెరీర్ టర్నింగ్ పాయింట్: 9వ నంబర్ మ్యాజిక్!
ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా..?
ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చా..?
ఆ స్టార్ హీరో పై మనసుపడ్డ బలగం బ్యూటీ..
ఆ స్టార్ హీరో పై మనసుపడ్డ బలగం బ్యూటీ..
కోట్లాది మంది సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేస్తున్న ట్రాయ్‌.. కారణం..
కోట్లాది మంది సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేస్తున్న ట్రాయ్‌.. కారణం..
TGPSC గ్రూప్‌ 3 పరీక్షలకు 50 శాతం డుమ్మా..! రిజల్ట్స్‌ ఎప్పుడంటే
TGPSC గ్రూప్‌ 3 పరీక్షలకు 50 శాతం డుమ్మా..! రిజల్ట్స్‌ ఎప్పుడంటే