AP: బంపర్‌ ఆఫర్‌..స్పెషల్‌ డిస్కౌంట్‌.. పోటీ పడి మరీ ధర తగ్గిస్తున్న అక్కడి పెట్రోల్ బంక్‌లు

బంపర్‌ ఆఫర్‌..స్పెషల్‌ డిస్కౌంట్‌..ఎక్కడా లేనంత తక్కువ ధర..ఎస్‌..పక్కనున్న బంక్‌ కంటే తగ్గించి ఇస్తాం..మా బంకులో పెట్రోల్‌ కొట్టించుకో..ఆఫర్‌ పట్టుకో..అంటున్నాయి అక్కడి పెట్రోల్‌ బంక్స్‌. పోటీపడి మరీ పెట్రోల్‌ రేట్స్‌ తగ్గించేస్తున్నాయి.

AP: బంపర్‌ ఆఫర్‌..స్పెషల్‌ డిస్కౌంట్‌.. పోటీ పడి మరీ ధర తగ్గిస్తున్న అక్కడి పెట్రోల్ బంక్‌లు
Fuel Prices
Follow us
Ram Naramaneni

|

Updated on: May 21, 2022 | 9:23 PM

పెట్రోల్‌ ప్రైస్‌ తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు వినియోగదారులు. ఐతే కేంద్రం తీసుకున్న పెట్రో రేట్ల తగ్గింపు నిర్ణయం దేశమంతా ఒకలా ఉంటే..కడప జిల్లా(Kadapa District)లో మాత్రం మరోలా ఉంది. అక్కడ రేట్‌ ఇంకాస్త తగ్గుతోంది. ఏంటి ఈ బంపర్‌ ఆఫర్‌ అనుకుంటున్నారా..?..రెండు బంకుల మధ్య పోటీ..వాహనదారులకు కలిసి వస్తుంది. తమ బిజినెస్‌ పెంచుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించేస్తున్నాయి పెట్రోల్‌ బంకులు. వాహనదారులను ఆకట్టుకునేందుకు పెట్రోల్ పై డిస్కౌంట్లు ఇస్తున్నాయి. రండి బాబూ రండి..మా దగ్గర పెట్రోల్‌ డెడ్‌ చీప్‌ అంటున్నాయి. ఆ బంక్‌ 2 రూపాయలు తగ్గిస్తే..మేం రెండున్నర తగ్గిస్తామన్నటుంన్నారు రెండో బంక్ వాళ్లు. కడప-రాజంపేట(Rajampet) మార్గంలో ఉన్న రెండు పెట్రోల్‌ బంకులు..వాహనదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాయి. పోటీపడి మరీ ధరలను తగ్గించేస్తున్నాయి. పక్కనున్న బంక్‌ 2 రూపాయాలు తగ్గిస్తున్నట్టు బోర్డ్‌ పెట్టింది. అంతే ఆ బంక్‌ 2 రూపాయలు తగ్గిస్తే మేం ఏకంగా 2 రూపాయల 40 పైసలు తగ్గిస్తామంటూ స్పెషల్ డిస్కౌంట్‌ అనౌన్స్‌ చేసింది మరో బంక్‌. ఎక్కడా లేనంతగా తక్కువ ధరకే పెట్రోల్‌ అందుబాటులో ఉందంటూ మోత మోగిస్తున్నాయి. ఇంకేముంది..రెండు రూపాయలు తగ్గినా తగ్గినట్టే కదా అనుకుంటున్న వాహనదారులు..ఆ బంకులకు క్యూ కడుతున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఈ ఆఫర్‌ను ఆ రెండు బంకులు ఎన్నాళ్లు కంటిన్యూ చేస్తాయన్నదే ఇంట్రస్టింగ్‌ పాయింట్‌.

బాలయ్య 'డాకు మహారాజ్' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

మీ వాట్సాప్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయ్యిందా..? అన్‌బ్లాక్‌ చేసుకోవడమేలా

శని, శుక్రుల యుతి.. కొత్త సంవత్సరాదిలో వారు జాగ్రత్త!

టీమిండియా జట్టులో కీలక మార్పు.. అశ్విన్‌ ప్లేస్‌లో ఆ యంగ్ ప్లేయర్

అర్ధరాత్రి చోరీకి వెళ్లిన దొంగ.. అక్కడ కనిపించిన సీన్‌ చూసి ఇలా

కొత్స సంవత్సరంలో పరిహారాలు అవసరమైన రాశులివే!

శ్రీతేజ్‌ను పరామర్శించిన పుష్ప 2 నిర్మాతలు.. ఆర్థిక సాయం

బ్యాంకు లాకర్ నుంచి బంగారం చోరీకి గురైతే ఎంత డబ్బు వస్తుంది?

ఆ హైదరాబాదీ ప్లేయర్‌కి ఏమైంది?.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా

5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!