CM Vijay: ఈ నెల 13న ఏపీకి సీఎం విజయ్.. చంద్రబాబుతో కీలక సమావేశం
Tamil Nadu CM Vijay to Visit Vijayawada on Oct 13: ఈ నెల 13న విజయవాడకు రానున్నారు తమిళనాడు సీఎం విజయ్. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుతో కృష్ణా జలాల వాటాపై చర్చలు జరపనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కూడా సీఎం విజయ్ భేటీ అయ్యే అవకాశం ఉంది.. అంతేకాదు.. ఇద్దరు నేతలతో సమావేశం తర్వాత విజయవాడ ఉత్సవ్ 2.0'లో కూడా ఆయన పాల్గొననున్నారు.

Tamil Nadu Cm Vijay To Visit Vijayawada On Oct 13
ఈ నెల 13న విజయవాడకు రానున్నారు తమిళనాడు సీఎం విజయ్. ఈ సందర్భంగా ఆయన సీఎం చంద్రబాబుతో కృష్ణా జలాల వాటాపై చర్చలు జరపనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కూడా సీఎం విజయ్ భేటీ అయ్యే అవకాశం ఉంది.. అంతేకాదు.. ఇద్దరు నేతలతో సమావేశం తర్వాత విజయవాడ ఉత్సవ్ 2.0’లో కూడా ఆయన పాల్గొననున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Follow Us
