AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert: ఈ నెల 19న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. ఆ సేవలపై ప్రభావం..

ఈ వీకెండ్‌లో మీరేమైనా బ్యాంక్ పనులు పెట్టుకున్నారా.? అయితే కాస్త ఆగండి. ఈ నెల 19వ తేదీన బ్యాంకులు బంద్ కానున్నాయి. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

Alert: ఈ నెల 19న దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్.. ఆ సేవలపై ప్రభావం..
Bank News
Ravi Kiran
|

Updated on: Nov 17, 2022 | 7:23 PM

Share

ఈ వీకెండ్‌లో మీరేమైనా బ్యాంక్ పనులు పెట్టుకున్నారా.? అయితే కాస్త ఆగండి. ఈ నెల 19వ తేదీన బ్యాంకులు బంద్ కానున్నాయి. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

నవంబర్ 19వ తేదీన బ్యాంకింగ్ ఉద్యోగుల సంఘం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల బంద్‌‌కు పిలుపునిచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవి కూడా ఈ శనివారం(నవంబర్ 19) పని చేయవు. అయితే ప్రైవేటు బ్యాంకులు మాత్రం యధాతధంగా పని చేస్తాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం వల్ల ఖాతాదారుల సొమ్ముకు విఘాతం కలగడమే కాదు.. ఈ విధానం వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం అన్నారు. ఈ విధానంపై తమ ఆందోళన తెలియజేయడానికే ఈ ఒక్క రోజు సమ్మెకు దిగుతున్నామని తెలిపారు. కాగా, ఈ సమ్మెలో కిందస్థాయి ఉద్యోగులు మాత్రమే ఆందోళన చేపట్టనున్నారని.. ఉన్నతోద్యోగులు కాదని వెంకటాచలం తెలిపారు. సమ్మె రోజున క్యాష్ డిపాజిట్, విత్ డ్రా, చెక్ క్లియరెన్స్, ఏటీఎం సేవలపై ప్రభావం పడనుంది.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి