AP Rains: ఏపీకి మోస్తరు వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు పడే ఛాన్స్

షీర్ జోన్ దాదాపు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 & 7.6 కి.మీల మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉన్నది ఇప్పుడు బలహీనపడినది.

AP Rains: ఏపీకి మోస్తరు వర్షాలు.. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు పడే ఛాన్స్
Ap Rains
Follow us

|

Updated on: Jul 30, 2024 | 2:28 PM

షీర్ జోన్ దాదాపు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 & 7.6 కి.మీల మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉన్నది ఇప్పుడు బలహీనపడినది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి.

—————————————- రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ———————————–

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ————————-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రాయలసీమ:- —————-

ఈరోజు:-

తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రేపు, ఎల్లుండి:-