AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ సీఐడీ అధికారులపై కేసు పెట్టిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు..

మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్‎పై కేసు నమోదైంది. గత నెల 10న ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణంరాజు లేఖ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న గుంటూరు నగరంపాలెం పోలీసులు.. పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. 2021 మే 14 వ తేదీన మాజీ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పటి ఎంపి రఘురామక్రిష్ణంరాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‎లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. రాత్రంతా కార్యాలయంలోనే విచారించారు.

మాజీ సీఐడీ అధికారులపై కేసు పెట్టిన ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు..
Mla Raghurama Krishnamraju
T Nagaraju
| Edited By: |

Updated on: Jul 12, 2024 | 1:36 PM

Share

మాజీ సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్‎పై కేసు నమోదైంది. గత నెల 10న ఉండి ఎమ్మెల్యే రఘురామక్రిష్ణంరాజు లేఖ ద్వారా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న గుంటూరు నగరంపాలెం పోలీసులు.. పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. 2021 మే 14 వ తేదీన మాజీ సిఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అప్పటి ఎంపి రఘురామక్రిష్ణంరాజుపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‎లో ఉన్న ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. రాత్రంతా కార్యాలయంలోనే విచారించారు. అనంతరం గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టగా వైద్య పరీక్షలు చేసేందుకు హైదరాబాద్‎లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. అనంతరం సుప్రీం కోర్టులో రఘురామక్రిష్ణం రాజుకు ఊరట లభించింది.

అయితే హైదరాబాద్‎లో అరెస్ట్ చేసినప్పటి నుండి కోర్టులో ప్రవేశపెట్టే వరకూ పోలీసులు నిబంధనలు ఉల్లంఘించారని.. తనను హత్య చేసే ప్రయత్నం చేశారని కంప్లైంట్ ఫైల్ చేశారు. అలాగే పోలీసులు టార్చర్ చేశారంటూ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. ఎస్పీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పటి ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. బాధ్యులెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్నప్తి చేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు లేఖపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్‎, విజయ్ పాల్‎తో పాటూ మరికొంతమంది అధికారులపై కేసు పెట్టారు. సిఐడి అధికారులపైనే కేసులు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..