AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: భార్యపై నిఘా పెట్టిన భర్త.. అసలు విషయం బయటపడటంతో ఏం చేశాడంటే..

భార్య తన మాట వినలేదన్న కోపం, ఏవరితోనే సహజీవనం చేస్తుందన్న అనుమానం.. ఇవన్నీ ఆమెను హత్య చేసేలా ప్రేరేపించాయి. తనకు దూరంగా ఉంటున్న భార్యను కసి తీరా గొంతు నులిమి భర్త హత్య చేశాడు.. ఈ షాకింగ్ ఘటన మంగళగిరి మండలం ఎర్రబాలెంలో చోటు చేసుకుంది. క్రిష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన శంకర్ రెడ్డి, లక్ష్మీ పార్వతికి వివాహం అయి ఐదేళ్లైంది.

Andhra: భార్యపై నిఘా పెట్టిన భర్త.. అసలు విషయం బయటపడటంతో ఏం చేశాడంటే..
Extra Marital Affair (Representative Image)
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 19, 2025 | 11:56 AM

Share

భార్య తన మాట వినలేదన్న కోపం, ఏవరితోనే సహజీవనం చేస్తుందన్న అనుమానం.. ఇవన్నీ ఆమెను హత్య చేసేలా ప్రేరేపించాయి. తనకు దూరంగా ఉంటున్న భార్యను కసి తీరా గొంతు నులిమి భర్త హత్య చేశాడు.. ఈ షాకింగ్ ఘటన మంగళగిరి మండలం ఎర్రబాలెంలో చోటు చేసుకుంది. క్రిష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన శంకర్ రెడ్డి, లక్ష్మీ పార్వతికి వివాహం అయి ఐదేళ్లైంది. కొద్దీ కాలంపాటు ఇద్దరూ మచిలీపట్నంలోనే జీవించారు. అయితే మొదటి ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఈక్రమంలోనే ఎనిమిది నెలల కిందట విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో లక్ష్మీ పార్వతి ఐదు నెలల కిందట మంగళగిరి మండలం యర్రపాలెం వచ్చి అక్కడే నివసిస్తుంది. అయితే ఆమె మరొక వ్యక్తితో సహజీనవం చేస్తున్నట్లు శంకర్ రెడ్డి అనుమానించాడు. కొద్ది కాలంపాటు ఆమెపై నిఘా పెట్టాడు. చివరకు ఆమె సహజీవనం చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చాడు.

మంగళవారం సాయంత్రం యర్రపాలెంలో భార్య ఉంటున్న ఇంటికి వచ్చాడు శంకర్ రెడ్డి. అక్కడ ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే.. ఇద్దరూ పెద్ద పెద్దగా గొడవ పెట్టుకున్నట్లు స్థానికులు చెప్పారు. అనంతరం శంకర్ రెడ్డి లక్ష్మీ పార్వతిపై దాడికి యత్నంచాడు. ఆమె వెంటనే అతన్ని తప్పించుకొని పక్క ఇంటిలోకి పారిపోయింది. ఆమెను వెంటాడిన శంకర్ రెడ్డి కూడా పక్క ఇంటిలోకి వెళ్లాడు. ఆ ఇంటి తలుపులు మూసి లక్ష్మీ పార్వతి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు.

మహిళను హత్య చేసిన విషయాన్ని స్థానికులు పోలీసులకు చెప్పారు. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మంగళగిరి పోలీసులుత తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం