Tomato farmers: ఛిద్రంగా మారిన టమోటా రైతన్న బ్రతుకు.. వ్యాపారులకు రైతులకు మధ్య ఘర్షణలు

కిలో టమోటా ఒక్క రూపాయికి ధర పడిపోవడంతో రైతులు రవాణా ఖర్చులు రాక లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ

Tomato farmers:  ఛిద్రంగా మారిన టమోటా రైతన్న బ్రతుకు.. వ్యాపారులకు రైతులకు మధ్య ఘర్షణలు
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 07, 2021 | 7:54 PM

Kurnool – Pattikonda: కిలో టమోటా ఒక్క రూపాయికి ధర పడిపోవడంతో రైతులు రవాణా ఖర్చులు రాక లబోదిబోమంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్లో కిలో టమోటా ఒక్క రూపాయికి ధర పడిపోవడంతో వ్యాపారులకు రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న రైతు సంఘం నాయకులు టమోటా మార్కెట్ కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

బయట మార్కెట్లో టమోటాలు కొనడానికి వెళ్ళితే కిలో 20 రూపాయలు ఉన్నాయని పత్తికొండ మార్కెట్లో రైతులను ఎందుకు మోసం చేస్తున్నారని టమోటా మార్కెట్ చైర్మన్ శ్రీనివాసులును నిలదీశారు. మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధరకు టమోటాలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

కనీసం గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బ్రతికేదని రైతు సంఘం నాయకులు.. అధికారులపైనా, వ్యాపారులపైనా మండి పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Read also: Baby Shower: మహిళా కానిస్టేబుల్‌కు అరుదైన గౌరవం.. సహచరుల సమక్షంలో పోలీస్ స్టేషన్‌లో సీమంతం

'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
'పంత్.. నువ్వొక స్టుపిడ్'.. లైవ్ మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన సన్నీ..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
ప్రభాస్, విజయ్ పై సుదీప్ కామెంట్స్..
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
మీల్ మేకర్‌తో ఇలా వెజ్ దమ్ బిర్యానీ చేయండి.. చలికాలంలో బెస్ట్!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..