చంద్రబాబు అవసరం టీడీపీకే లేదు.. ఇక మాకెందుకు.. : కన్నా

టీడీపీ, వైసీపీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలుంటాయి. ఇది రోజు బీజేపీ నేతలు చెప్పే మాటలు. అయితే శనివారం రోజు ఈ మాట రోజూ చెప్పేదే అయినా.. ఏడు.. ఎనిమిది మందిని మాత్రం బీజేపీలోకి చేర్చుకోబోమన్నారు. ఇక టీడీపీ పార్టీ.. త్వరలో బీజేపీలో విలీనం అవుతుందని.. చంద్రబాబు అవసరం మోదీకి ఉందన్న జేసీ ప్రభాకార్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి.. కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. అసలు చంద్రబాబు అవసరం టీడీపీకే లేదన్న అభిప్రాయంతొ కొంత మంది నేతలు […]

చంద్రబాబు అవసరం టీడీపీకే లేదు.. ఇక మాకెందుకు.. : కన్నా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 14, 2019 | 11:17 AM

టీడీపీ, వైసీపీల నుంచి బీజేపీలోకి భారీగా చేరికలుంటాయి. ఇది రోజు బీజేపీ నేతలు చెప్పే మాటలు. అయితే శనివారం రోజు ఈ మాట రోజూ చెప్పేదే అయినా.. ఏడు.. ఎనిమిది మందిని మాత్రం బీజేపీలోకి చేర్చుకోబోమన్నారు. ఇక టీడీపీ పార్టీ.. త్వరలో బీజేపీలో విలీనం అవుతుందని.. చంద్రబాబు అవసరం మోదీకి ఉందన్న జేసీ ప్రభాకార్ రెడ్డి వ్యాఖ్యలను ఉద్దేశించి.. కన్నా లక్ష్మీనారాయణ కౌంటర్ ఇచ్చారు. అసలు చంద్రబాబు అవసరం టీడీపీకే లేదన్న అభిప్రాయంతొ కొంత మంది నేతలు ఉన్నారని.. ఇక ఆయన అవసరం బీజేపీకి ఎందుకు ఉంటుందన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కాగితాలపై కాకుండా, అమల్లోకి కూడా వస్తే బాగుంటదని అభిప్రాయపడ్డారు.

ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
ఏది నిజం..? గుండెపోటుకు సంబంధించి ఈ పుకార్లను అస్సలు నమ్మకండి..
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న చాహల్, శ్రేయాస్ అయ్యర్
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
పండుగ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం ఉంటుందా..?
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
దేశంలో 11కి చేరిన HMPV కేసులు.. జేబుకు చిల్లు పెడుతున్న టెస్టులు
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
ప్రాణాలు తీస్తోన్న చైనా మాంజా.. అందుకే ఈయన ఇలా
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
పిల్లల ఫీజుల కోసం సచిన్ డబ్బు పంపాడు.. కానీ: కాంబ్లీ భార్య
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
గేమ్ ఛేంజర్ మేకింగ్ వీడియో అదిరిపోయింది.. హైలెట్ అదే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఖరీదైన పండు.. పోషకాలు మెండు.. డైలీ తిన్నారంటే కొలెస్ట్రాల్ ఖతమే..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
ఈ సంక్రాంతికి కలర్ ఫుల్ ముగ్గుల డిజైన్స్ మీకోసం..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..
రోజూ సమాధులకు నీళ్లు పోస్తున్నాడు.. పిచ్చోడు అనుకునేరు..