AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూ టర్న్ తీసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మారడంపై యూ టర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానమని అన్నారు. అంతేకాదు తనకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు.స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఈ విషయాలు వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని.. గతంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు.. పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాట్లాడానని అన్నారు. అధిష్టానం తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోదని ధీమా […]

యూ టర్న్ తీసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 14, 2019 | 4:06 AM

Share

కాంగ్రెస్ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పార్టీ మారడంపై యూ టర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే తనకు అభిమానమని అన్నారు. అంతేకాదు తనకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని వ్యాఖ్యానించారు.స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఈ విషయాలు వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదని.. గతంలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలు.. పార్టీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాట్లాడానని అన్నారు. అధిష్టానం తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోదని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్టీలో కార్యకర్తల కష్టనష్టాలను పట్టించుకునే వారే లేరని ఆయన విమర్శించారు. అంతేకాకుండా కుంతియా, ఉత్తమ్‌ల సారథ్యంలో పార్టీ కోలుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు.

Follow Us
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
'సింగ్ గీతం' లాంటి సినిమా ఇప్పటివరకు రాలేదు: నాగ్ అశ్విన్
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
ఐదేళ్ల కాలానికి రూ.3 లక్షలు ఎఫ్‌డిలో పెట్టుబడి పెడితే ఎంత లాభం ?
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!