AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: షర్మిలకు భద్రత పెంపు.. వివరాలు తెలిపిన కడప ఎస్పీ

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు భద్రత పెంచుతున్నట్లు కడప జిల్లా సిద్ధార్థ కౌశల్ తెలిపారు. నిన్నటి వరకు వన్ ప్లస్ వన్ గన్‎మెన్ భద్రత ఉన్న వైఎస్ షర్మిలకు ఇప్పుడు టు ప్లస్ టు గన్‎మెన్ భద్రతను కల్పిస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. తన అభ్యర్థన మేరకే భద్రత పెంచామని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అన్నారు. వై.ఎస్ షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ నుండి టూ ప్లస్ టూగా భద్రత పెంచామని చెప్పారు.

AP News: షర్మిలకు భద్రత పెంపు.. వివరాలు తెలిపిన కడప ఎస్పీ
Ys Sharmila
Sudhir Chappidi
| Edited By: |

Updated on: Feb 09, 2024 | 8:31 AM

Share

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు భద్రత పెంచుతున్నట్లు కడప జిల్లా సిద్ధార్థ కౌశల్ తెలిపారు. నిన్నటి వరకు వన్ ప్లస్ వన్ గన్‎మెన్ భద్రత ఉన్న వైఎస్ షర్మిలకు ఇప్పుడు టు ప్లస్ టు గన్‎మెన్ భద్రతను కల్పిస్తున్నట్లు ఎస్పీ స్పష్టం చేశారు. తన అభ్యర్థన మేరకే భద్రత పెంచామని ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ అన్నారు. వై.ఎస్ షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ నుండి టూ ప్లస్ టూగా భద్రత పెంచామని చెప్పారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల డీజీపీకి చేసిన అభ్యర్థన మేరకు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. అందుకే ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్‎మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూగా పెంచడం జరిగిందని తెలిపారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారులు ఇచ్చే సిఫారసు నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ వివరించారు.

అయితే గతంలో టూ ప్లస్ టు గన్‎మెన్ ఉన్న షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టిన తర్వాత ఆమెకు ఏపీ నుంచి ఇస్తున్న భద్రతను వన్ ప్లస్ వన్‎గా చేశారు. కడపలో ఆమెకు మొదటి నుంచి టూ ప్లస్ టూ భద్రతను ఇచ్చారు. ఎప్పుడైతే తెలంగాణ వెళ్లి అక్కడ పార్టీ పెట్టారో అప్పటి నుంచే టు ప్లస్ టు ఉన్న భద్రతను వన్ ప్లస్ వన్‎గా కదించినట్లు స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‎గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజలలోకి ఎక్కువగా వెళుతున్నారు. అందుకే షర్మిలకు వన్ ప్లస్ వన్ నుంచి టు ప్లస్ టు భద్రత కల్పించామని కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ఇద్దరు గన్‎మెన్‎లను కూడా కడప జిల్లా పోలీస్ యంత్రాంగం నుంచే ఇవ్వనున్నట్లు ప్రకటనలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!