AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: PSLV C56 కౌంట్ డౌన్ ప్రయోగం ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే..!

మూడు నానో ఉపగ్రహాలు, గెలుసియా-2 , స్కూప్-2, నులియన్ అనే నానో ఉపగ్రహాలను ఇందులో అమర్చి ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి- సి 56 రాకెట్ ప్రయోగం రూపొందించిన PSLV. C 56 రాకెట్ ప్రయోగం ద్వారా విదేశీ ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లోకి పంపాలని ఇస్రో అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే  కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సింది కొద్దిగంటల ముందు ప్రయోగం వాయిదా పడింది.

ISRO: PSLV C56 కౌంట్ డౌన్ ప్రయోగం ప్రారంభానికి కొన్ని గంటల ముందు వాయిదా.. మళ్ళీ ఎప్పుడంటే..!
Pslv C56
Ch Murali
| Edited By: |

Updated on: Jul 24, 2023 | 8:17 AM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్.3 రాకెట్ ప్రయోగం తర్వాత PSLV C56 ప్రయోగాన్ని చేపట్టేందుకు ఏర్పాటు పూర్తి చేసింది. జూలై 14 న చంద్రయాన్ 3 ప్రయోగం జరిగితే PSLV ప్రయోగం 12 రోజుల తర్వాత అంటే 26 న చేపట్టాలని నిర్ణయించింది.. తిరుపతి జిల్లా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మొదటి రాకెట్ ప్రయోగ వేదిక నుండి ప్రయోగం జరగనుంది. ఇస్రో వరుస రాకెట్ ప్రయోగాలతో బిజీగా ఉంది. ఇది పూర్తిగా కమర్షియల్ లాంచ్ గా ఇస్రో చెబుతోంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్,  ఇజ్రాయిల్ దేశాలకు సంబంధించిన కమర్షియల్ రాకెట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.. ఈ కమర్షియల్ రాకెట్ ప్రయోగంలోమొత్తం ఏడు ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్న ఇస్రో శాస్త్రవేత్తలు.

సింగపూర్, ఇజ్రాయిల్ దేశాలకు చెందిన హమ్ డీఎస్ -ఎస్ ఏ ర్ అనే 351.9 కేజీల బరువు కలిగిన భూ పరిశీలన ఉపగ్రహం ఈ ప్రయోగంలో ప్రధానమైనది. అదేవిధంగా దీనితో పాటు 23. 58 కేజీలు బరువు ఉన్న ఆర్కేడ్ సాటిలైట్..  23 కేజీలు బరువు ఉన్న వెలాక్ -ఎ ఎమ్ సాటిలైట్ తో పాటు 12.8 కేజీలు బరువు ఉన్న ఆర్బు12 స్పైడర్ ఉపగ్రహాలతో పాటు మరో మూడు నానో ఉపగ్రహాలు, గెలుసియా-2 , స్కూప్-2, నులియన్ అనే నానో ఉపగ్రహాలను ఇందులో అమర్చి ఇస్రో శాస్త్రవేత్తలు పిఎస్ఎల్వి- సి 56 రాకెట్ ప్రయోగం రూపొందించిన PSLV. C 56 రాకెట్ ప్రయోగం ద్వారా విదేశీ ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్ లోకి పంపాలని ఇస్రో అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. అయితే  కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సింది కొద్దిగంటల ముందు ప్రయోగం వాయిదా పడింది.

దీనికి కారణం చంద్రయాన్ 3 ప్రయోగంలో కొనసాగుతున్న ప్రక్రియ అని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయినా మిషన్ పూర్తి కావడానికి ఇంకా సమయం ఉంది.. భూమి నుంచి చంద్రుడి పైకి వెళ్లేందుకు అనేక దశల్లో ప్రయాణం కొనసాగాల్సిఉంది. భూమి నుంచి అపోజిని (దూరాన్ని) పెంచుకుంటూ దీర్ఘ వృత్తాకారంలో ప్రయాణిస్తూ చంద్రుడి చుట్టూ మళ్లీ దీర్ఘ వృత్తాకారంలో ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకు కాను ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటికే 4 దశల్లో చంద్రయాన్3 25 తేదీన ని తీసుకెళ్లే ప్రొఫెల్షన్ ని 5 వ సారి ఇంజిన్ ను బూస్ట్ చేసి అపోజిని పెంచుతారు.. ఇక PSLV C56 ప్రయోగం ఒక్కరోజు తేడాతో 26 న అనుకున్నారు.. అందుకనే ప్రయోగాన్ని మరో నాలుగు రోజులు వాయిదా వేశారు.. జూలై 30 న ప్రయోగం చేపట్టనుంది ఇస్రో.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..
భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. మూడు రోజుల్లోనే సీన్ రివర్స్..