బంగాళాఖాతంలో అల్పపీడనం.. 24 గంటల్లో భారీ వర్షాలు!

పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ఉందని పేర్కొన్నారు.

Follow us

|

Updated on: Aug 06, 2019 | 4:05 AM

పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 48 గంటల్లో బలపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ అధికారులు వెల్లడించారు. కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు, ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు ఉందని పేర్కొన్నారు.

Latest Articles