Andhra Pradesh: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పేరుతో ఏపీలో భారీ మోసం.. బ్యాంకు మేనేజర్‌తో కలిసి కోట్లకు కోట్లే..

వాళ్లంతా సమాజంలో పెద్దమనుషులు, పైకి జెంటిన్‌మెన్స్‌లా కనిపిస్తారు, కానీ తెర వెనక పెద్దపెద్ద స్కామ్స్‌ చేస్తారు. గుంటూరులో అలాంటి మోసమే ఒకటి జరిగింది. ఎన్నో ఏళ్ల తర్వాత ఆ కేటుగాళ్లకు షాకిచ్చింది ఈడీ

Andhra Pradesh: కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పేరుతో ఏపీలో భారీ మోసం.. బ్యాంకు మేనేజర్‌తో కలిసి కోట్లకు కోట్లే..
Kisan Credit Card
Follow us

|

Updated on: Jan 03, 2023 | 8:11 AM

వ్యవస్థలో ఉండే లూప్‌ హోల్సే మోసగాళ్లకు ఆయుధం. మోసగాళ్లకు అక్కమార్కులు తోడైతే భారీ స్కామే. ప్రజా ధనాన్ని కోట్లకు కోట్లకు ఈజీ కొట్టేస్తారు. గుంటూరులో అదే జరిగింది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూనే కోట్ల రూపాయలు దోచేశారు. రైతుల పేరుతో ఈ దోపిడీకి పాల్పడ్డారు కేటుగాళ్లు. కిసాన్ క్రెడిట్ కార్డులంటూ గుంటూరు ఐడీబీఐ బ్యాంకు నుంచి భారీగా రుణాలు తీసుకుని లూటీ చేశారు. ఇందుకోసం 247మంది అమాయక రైతుల పేర్లను వాడుకున్నారు. రైతుల పేరుతో ఐడీబీఐ బ్యాంకు నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టడంతో ఈ ఘరానా మోసం బయటపడింది. బ్యాంక్‌ అధికారుల కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన ఈడీ, మోసగాళ్లు మాడ సుబ్రమణ్యం. మాడ శ్రీనివాసరావు, గండూరి మల్లికార్జునరావు, ఏలూరి ప్రసాదరావుపై కేసులు నమోదుచేసింది.

ఇన్వెస్టిగేషన్‌ తర్వాత 20కోట్ల 31లక్షల రూపాయల స్థిరాస్తులను అటాచ్‌ చేసింది. ఈ నలుగురు నిందితుల కుటుంబ సభ్యుల ఆస్తులను సైతం అటాచ్‌ చేసింది ఈడీ. ఈ ఫ్రాడ్‌పై మొత్తం నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. ఈ మోసగాళ్లకు ఐడీబీఐ బ్యాంకు అధికారులు సహకరించినట్టు గుర్తించింది ఈడీ. ఐడీబీఐ బ్యాంకు మేనేజర్‌ చంద్రశేఖర్‌ హరీష్‌ వీళ్లతో కుమ్మక్కైనట్టు దర్యాప్తులో తేలింది.

247మంది రైతుల పేరిట మొత్తం 57కోట్ల 10లక్షల రూపాయల రుణాలను మంజూరు చేశారు అప్పటి గుంటూరు ఐడీబీఐ బ్యాంకు మేనేజర్‌ చంద్రశేఖర్‌. ఈ డబ్బుతో నిందితులు స్థిరాస్థులు కొనుగోలు చేశారని చెప్పింది ఈడీ. అలా కొనుగోలు చేసిన ఆస్తులనే ఇప్పుడు అటాచ్‌ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..