AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇకపై ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ తప్పనిసరి.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేసిన మైనింగ్ శాఖ..

ఇకపై ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ తప్పనిసరి అని భూగర్భ గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి వెల్లడించారు. ఇందుకోసం మైనింగ్...

ఇకపై ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ తప్పనిసరి.. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేసిన మైనింగ్ శాఖ..
Sand Crisis In Ap
Ravi Kiran
|

Updated on: Jun 09, 2021 | 8:00 AM

Share

ఇకపై ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ తప్పనిసరి అని భూగర్భ గనుల శాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి వెల్లడించారు. ఇందుకోసం మైనింగ్ శాఖ అధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశారని ఆయన తెలిపారు. ఇప్పటిదాకా ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ-అర్మిట్ విధానాన్ని అమలు చేశామని.. ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానాన్ని వర్తింపజేస్తామన్నారు.

రాష్ట్రంలో రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఇకపై ఆన్‌లైన్ ద్వారా ఈ-పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆయా దరఖాస్తులను మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్‌లు పరిశీలించిన తర్వాత డీఎంజీ కార్యాలయం నుంచి ఈ-పర్మిట్‌ను జారీ చేస్తామని వీజీ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఈ-పర్మిట్ ద్వారా మైనింగ్ సమాచారం ఖచ్చితంగా తెలుస్తుందని, అంతేకాకుండా ఆన్‌లైన్‌లో నమోదవుతున్న వివరాలలో పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందన్నారు.

ఇవి చదవండి:

రెప్పపాటులో ఊహించని యాక్సిడెంట్‌.. కుక్క ఓవర్‌ స్పీడ్‌.. చూస్తే షాక్ అవ్వాల్సిందే! వైరల్ వీడియో

ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావలెను.. నవ్వులు పూయిస్తున్న వధువు పెళ్లి ప్రకటన..

వీడు మామూలోడు కాదు.. సెహ్వాగ్, డివిలియర్స్‌ను మించిపోయాడు.. 20 బంతుల్లో సెంచరీ బాదేశాడు..

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..