ప్రకాశం జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి.. విశాఖ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న నిందితులు
ప్రకాశం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనికీల్లో కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

Updated on: Dec 14, 2020 | 8:55 PM
Share
ప్రకాశం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. మార్టూరు మండలం బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కారులో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గరనుంచి 400 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ గంజాయిని విశాఖ నుంచి చెన్నైకి కారులో అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Related Stories
టెస్ట్ ల్లో సౌతాఫ్రికా, వన్డేల్లో టీమిండియా.. మరి టీ20ల్లో ఎవరు?
కేక్ ఆఫర్ చేసిన జైస్వాల్. సారీ అంటూ రిజెక్ట్ చేసిన హిట్ మ్యాన్
ఆ రాశుల వారికి అరుదైన ధన యోగాలు! అపర కుబేరులయ్యే ఛాన్స్
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
గ్రాండ్‌గా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. హాజరైన ప్రముఖులు
10 రోజులకు ఒకసారి ఈ ఆకుకూర తింటే శరీరంలో జరిగేది అద్భుతమే..!
అదిరిపోయే లుక్‌లో అందాల భామ.. రుక్మిణి బ్యూటిఫుల్ ఫొటోస్
కేక్ ఆఫర్ చేసిన జైస్వాల్. సారీ అంటూ రిజెక్ట్ చేసిన హిట్ మ్యాన్
దారుణం.. తనకంటే అందంగా ఉన్నారని.. అలా ఎలా చేసింది.. బాబోయ్
బాబోయ్.. ప్రసూతి ఆస్పత్రిలో ఎలుకలు
కోటి రూపాయల ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ కథ కంచికేనా?
మెట్రో రైలు .. ట్రాక్‌పై నడిచిన ప్రయాణికులు
డిగ్రీ కన్నా నేర్చుకోవాలనే ఆసక్తి ముఖ్యం..
పేదల ఊటీ.. మన సిక్కోలు మూడు రోజులుగా ఆహ్లాద వాతావరణం
మరీ.. పిన్నీసుతో ఎలారా బాబు.. ఇవి మరీ అంత వీకా..
పదిహేనేళ్ల నిరీక్షణ ఫలితం.. రూ.61 కోట్లు
అఖండ 2 ముందున్న అతిపెద్ద సవాల్ అదే
గోవా వెళ్లే జంటలూ..బీ కేర్‌ఫుల్ వీడియో
కామన్ మ్యాన్ నుంచి కోట్ల విలువైన ఇల్లు కొనే వరకు మరాఠీ బిగ్ బాస్ 5 విన్నర్ సూరజ్ జర్నీ వీడియో
సరిగ్గా గమనిస్తే.. ఈ వీడియోలో.. సమంతతో పాటే రాజ్ ఉంటాడు
సాధికారిత లక్ష్యం.. ఆ గ్రామంలో అందరూ పెరుగు అమ్మేవారే..!
ఆఫీస్ టైమ్ ముగిసిన తర్వాత నో కాల్స్..ఈ మెయిల్స్
Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. ఇన్‌స్టాలో ప్రకటన
