AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ: జూన్ 7 నుంచి ‘పది’ పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..

AP Tenth Exams: పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. జూన్ 7 నుంచి 14వ తేదీ వరకు పబ్లిక్...

ఏపీ: జూన్ 7 నుంచి 'పది' పరీక్షలు.. ప్రాధమిక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ.. మే 31 వరకు తరగతులు..
Ravi Kiran
|

Updated on: Jan 29, 2021 | 7:36 AM

Share

AP Tenth Exams: పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది. జూన్ 7 నుంచి 14వ తేదీ వరకు పబ్లిక్ పరీక్షలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు షెడ్యూల్‌ను రూపొందించారు. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఉదయం 9.35 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.

అలాగే కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఏడు పేపర్లు ఉండనున్నాయి. ఇందులో సైన్సు‌కు రెండు పేపర్లు.. మిగిలిన 5 సబ్జెక్ట్‌లకు 5 పేపర్లుంటాయి. అలాగే జూన్ 17 నుంచి జూన్ 26 వరకు స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించి.. జూలై 5న పరీక్షల ఫలితాలు విడుదల చేయాలని అధికారులు ప్రాధమికంగా నిర్ణయించారు. ఇక కరోనా వల్ల బడులను తిరిగి ప్రారంభించడంలో జాప్యం జరిగినందున ఈ విద్యా సంవత్సరంలో మొత్తంగా 166 రోజుల పాటు మే 31 వరకు క్లాసులు జరగనున్నాయి.

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 30 శాతం సిలబస్ తగ్గింపు…

కరోనా మహమ్మారి కారణంగా కళాశాలల పనిదినాలను కుదించడం వల్ల ఈ ఏడాది ఇంటర్ ప్రాక్టికల్స్‌కు సంబంధించిన సిలబస్‌లో 30 శాతం తగ్గిస్తున్నట్లు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. పూర్తి సమాచారాన్ని అఫీషియల్ వెబ్‌సైట్ bie.ap.gov.inలో ఉంచినట్లు పేర్కొంది.

పబ్లిక్ పరీక్షల షెడ్యూల్:

జూన్ 7 – మొదటి భాష, మొదటి భాష కాంపోజిట్ జూన్ 8 – రెండో భాష ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్, పార్మీ) జూన్ 9 – మూడో భాష(ఆంగ్లం) జూన్ 10 – గణితం జూన్ 11 – భౌతిక శాస్త్రం జూన్ 12 – జీవ శాస్త్రం జూన్ 14 – సాంఘిక శాస్త్రం

ఇవి కూడా చదవండి…

హైదరాబాద్ నగర ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. త్వరలోనే రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ బస్సులు.!

మదనపల్లె డబుల్ మర్డర్.. కేసులో కొత్త ట్విస్ట్.. సీన్‌లోకి భూతవైద్యుడు ఎంట్రీ.. ఆ కొమ్ము ఊదింది ఎవరు.?

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!