పంచాయతీ ఎన్నికలపై ఆ పిటిషన్‌ను కొట్టి వేసిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించని ధర్మాసనం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా..

పంచాయతీ ఎన్నికలపై ఆ పిటిషన్‌ను కొట్టి వేసిన ఏపీ హైకోర్టు.. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించని ధర్మాసనం
Follow us
K Sammaiah

|

Updated on: Feb 04, 2021 | 12:43 PM

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లినా ఆ పార్టీకి మొండిచెయ్యే ఎదురైంది. చివరికి ఎన్నికల సంఘానికి సహకరిస్తామనే స్థాయికి వచ్చింది ప్రభుత్వం. అయితే ఎన్నికలను అడ్డుకునేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

ఓటరు లిస్టు సరిగా లేదంటూ ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. పంచాయతీ ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది.

గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని అఖిల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. 2019 ఎలక్ట్రోరల్ రూల్స్ ద్వారా ఎన్నికలు జరిపిస్తే 3.60 లక్షల మంది ఓటుహక్కును కోల్పోతున్నారని పిటిషన్‌లో పేర్కింది. అయితే వాదోపవాదాల అనంతరం పిటిషన్ వాదనలు ఏకీభవించని ధర్మాసనం.. ఎన్నికల ప్రాసెస్ లో కోర్టులు జోక్యం చేసుకోలేవని తెలిపింది.

Read More:

తెలంగాణ సర్కార్‌కి గవర్నర్‌ తమిళిసై ఘాటు లేఖ.. పది రోజుల్లోగా యూనివర్సిటీల్లో వీసీలను నియమించాలని డెడ్‌లైన్‌

గజ్వేల్‌ సిగలో మరో కలికితురాయి.. సంగాపూర్‌లో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌ను ప్రారంభించిన మంత్రులు

సుడాన్ శిశువును నిలోఫర్ వైద్యులు కాపాడారు... ఏం జరిగిందంటే..

ఇదేందీ అయ్యో ఇది నిజమేనా..!గాల్లో ఎగురుతున్న జింక...వీడియో చూస్తే

నిను వీడని నీడను నేను. పాటను ప్రాక్టీస్‌ చేస్తున్న దీపిక పదుకోన్‌

షాకింగ్.. తమన్నా బాయ్ ఫ్రెండ్‌కు ఆ అరుదైన చర్మ సమస్య

నిద్రపోయేటప్పుడు ఫోన్‌ని దగ్గర పెట్టుకుంటున్నారా? పెద్ద ప్రమాదం..

ఎర్ర తోటకూరతో ఎన్ని లాభాలో తెలిస్తే..అసలు వదిలిపెట్టకుండా తింటారు

టాలెంట్ ఎవడి అబ్బా సొత్తు కాదు.. బియ్యం గింజ సైజులో 2025 లోగో

పిస్తా తింటున్నారా..? అయితే, ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి.!

గోవాలో భార్యతో కలిసి ఎంఎస్‌ ధోనీ డ్యాన్స్‌..

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ తగ్గింపు..!

ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..