AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?

అమరావతిలో బాలకృష్ణ-కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం జరగడం తెలుగు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీసింది. హైదరాబాద్ తర్వాత అమరావతిని టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ పరిశ్రమను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. స్టూడియోలు, ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ, చిత్రీకరణ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, సినీ రంగాన్ని అమరావతి వైపు మళ్లించేందుకు కార్యాచరణ చేపడుతోంది.

అప్పుడు చెన్నై టు హైదరాబాద్.. ఇప్పుడు హైదరాబాద్ టు అమరావతి సాధ్యమేనా?
Tollywood To Amaravati
Shaik Madar Saheb
|

Updated on: Jun 25, 2026 | 9:58 PM

Share

టాలీవుడ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు.. ప్రభుత్వం ఎలాంటి కార్యాచరణ చేపట్టినా సహకరించడానికి మేం ఎప్పుడూ సిద్దం… ఏపీ ప్రభుత్వం కూడా జర ఇటువైపు చూడాలె! సరిగ్గా మూడునెలల కిందట మార్చి మూడోవారంలో గద్దర్ అవార్డుల ప్రదానంలో మెగాస్టార్ చిరంజీవి అంటించిన చురక ఇది. రెండురాష్ట్రాల్లోనూ డిబేటబుల్ పాయింట్ ఐంది. కూటమి ప్రభుత్వానికైతే చురుక్కున అంటుకుంది కూడా. వెంటనే ఉలిక్కిపడి… నంది అవార్డులు వచ్చేస్తున్నాయ్, ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తున్నామ్‌ అని అనౌన్స్‌మెంట్‌ కూడా జారీ ఐంది. మరి, మాకేంటి అని సినిమా స్టయిల్‌లోనే సెటైరికల్‌గా అడిగేశారు సినిమాటోగ్రఫీ మంత్రి. ఇండస్ట్రీ వైపు నుంచి కోఆపరేషన్ ఎక్కడ అనేది ఆయన ప్రశ్న. అప్పుడు మాటలయ్యాయి.. ఇదిగో ఇప్పుడు యాక్షన్ పార్టే షురూ ఐందా? అల అమరావతిపురంలో ఒక అరుదైన దృశ్యం… ఆవిష్కారమైందా..? లైట్స్‌ఆన్… కెమెరా.. యాక్షన్. అమరావతిలో అట్టహాసంగా ఫస్ట్ క్లాప్. బాక్సాఫీస్ బొనాంజా బాలయ్యపై మంత్రి నారా లోకేష్ క్లాప్ కొట్టగా ఏపీ రాజధాని వేదికగా ఒక సినిమా స్టార్ట్ అయింది. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమా అంటే, ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఏ పేరుమోసిన స్టూడియోలోనో చేస్తారు. కానీ, ఆ సెంటిమెంట్‌ పక్కకెళ్లిపోయి, అమరావతిలోని వెంకటాయపాలెం ఫస్ట్‌షాట్‌కి లొకేషన్‌గా ఫిక్స్ ఐంది. పేరుకు మూవీ ఓపెనింగ్ సెరిమనీ ఐనా, తెలుగు సినిమా పరిశ్రమ చరిత్రలో దీన్నొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఎయిటీస్‌కి ముందు చెన్నపట్నం...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కార్ల కంపెనీలో గొర్రెల డ్యూటీ.. ఏకంగా 100 గొర్రెలను ఉద్యోగంలో పెట
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
కేవలం వడ్డీ నుండే రూ.50 లక్షలు సంపాదించవచ్చని మీకు తెలుసా?
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
ఐటీఆర్ దాఖలు చేసే సమయంలో మీరు చేసే ఈ తప్పులతో జాగ్రత్త!
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
మరిగే నూనెలో పకోడీలు,దాంతోపాటే టీ తయారీ! వ్యాపారి విచిత్ర ప్రయోగం
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
పరివర్తన యోగం..ఆ రాశుల వారికి జీవితంలో ఊహించని శుభాలు..!
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
మెట్లు ఎక్కేటప్పుడు గుండె వేగంగా కొట్టుకుంటోందా?.. కారణమిదే..
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బుడ్డోడు మళ్లీ బరిలోకి.. మ్యాచ్ డేట్, లైవ్ వివరాలు ఇవే
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
బావిలోకి దూకిన మహిళ.. రెప్పపాటులో పోలీస్ ఎంట్రీ..!
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
సొంత టీంమేట్‌లకే హ్యాండివ్వనున్న శ్రేయాస్.. ఈ ముగ్గురు బెంచ్‌కే
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?
ముఖేష్‌-నీతా అంబానీ ఇంట్లో పూజా మందిరం చూశారా?