AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAMCET Counselling 2021: ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ప్రకటన

ఏపీ ఎంసెట్‌ మూడో విడత కౌన్సెలింగ్‌కు నేడు ప్రకటన విడుదల కానుంది. ప్రాసెసింగ్‌ రుసుము చెల్లింపు 3న, ధ్రువపత్రాల పరిశీలన, కోర్సులు, కళాశాలల...

AP EAMCET Counselling 2021: ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. నేడు ఎంసెట్ మూడో విడత కౌన్సెలింగ్ ప్రకటన
Ram Naramaneni
|

Updated on: Feb 02, 2021 | 9:34 AM

Share

AP EAMCET Counselling 2021:  ఏపీ ఎంసెట్‌ మూడో విడత కౌన్సెలింగ్‌కు నేడు ప్రకటన విడుదల కానుంది. ప్రాసెసింగ్‌ రుసుము చెల్లింపు 3న, ధ్రువపత్రాల పరిశీలన, కోర్సులు, కళాశాలల ఎంపికకు ఆప్షన్ల నమోదుకు  4-5 వ తేదీల వరకు అవకాశం కల్పించారు. 7న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. సీట్లు పొందిన వారు 8 నుంచి 11లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.  పూర్తి వివరాలను https://apeamcet.nic.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్‌ ఎం.ఎం.నాయక్‌ తెలిపారు.  నిర్దేశించిన తేదీల్లో ఫీజులు చెల్లింపులు, కాలేజీల ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.

Also Read:

Ap Local Body Elections 2nd-Phase Nominations Live Updates: మరికాసేపట్లో ప్రారంభంకానున్న రెండో విడత నామినేషన్ల ప్రక్రియ

Atchannaidu Arrest : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్ట్.. నిమ్మాడలో అదుపులోకి తీసుకున్న పోలీసులు