Kannababu: 36 గంటల పాటు ఒక స్కిట్ చేశారు.. చంద్రబాబు దీక్షపై మంత్రి కన్నబాబు సెటైర్లు

ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన కార్యక్రమంలో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Kannababu: 36 గంటల పాటు ఒక స్కిట్ చేశారు.. చంద్రబాబు దీక్షపై మంత్రి కన్నబాబు సెటైర్లు
Kurasala Kannababu
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 23, 2021 | 12:37 PM

Kurasala Kannababu: ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన కార్యక్రమం మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అలజడి సృష్టించాలని టీడీపీ చూస్తోందని వ్యాఖ్యానించిన ఆయన.. ఒక కుట్రకు బాబు తెరతీశారని ఆరోపించారు. “ఆ కుట్రకు బాబు కథ స్క్రీన్ ప్లే అందించారు.. రాజకీయ లబ్ది కోసం ఒక భ్రమ కల్పిస్తున్నారు. తన సొంత పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో 36 గంటల పాటు ఒక స్కిట్ చేశారు బాబు. సీఎం జగన్ పై తిట్ల పురాణం కోసమే ఆ డ్రామా..” అని కన్నబాబు విమర్శించారు చేశారు.

Read also:  Union Minister Kishan Reddy: గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.. ఎన్ని చేసినా గెలుపు మాదే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్

10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..

వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు

రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..

బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్

పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్

పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే

మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం