AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేటి విశాఖ జిల్లా పర్యటన రద్దు.. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసిన సీఎంవో

AP CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ్టి ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నం పర్యటన రద్దు అయ్యింది. ఈ మేరకు సిఎంఓ కార్యాలయం ఓ ప్రకటన..

AP CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేటి విశాఖ జిల్లా పర్యటన రద్దు.. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసిన సీఎంవో
Ap Cm Jagan
Surya Kala
|

Updated on: Oct 23, 2021 | 7:55 AM

Share

AP CM Jagan: ఏపీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఇవాళ్టి ఏపీ ఆర్ధిక రాజధాని విశాఖపట్నం పర్యటన రద్దు అయ్యింది. ఈ మేరకు సిఎంఓ కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. విశాఖ టూర్‌ షెడ్యూల్‌ ప్రకారం.. ఈరోజు సాయంత్రం 4 గంటలకు గన్న వరం విమానాశ్రమం విశాఖ పర్యటనకు సిఎం బయలుదేరాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖ నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు.. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి కూడా సిఎం జగన్ హాజరుకావాల్సి ఉంది. . నేడు ధర్మశ్రీ కుమార్తె వివాహం విశాఖ నగరంలోని ఎంజీఎం పార్కులో వైభవంగా జరగనుంది.

సాయంత్రం 4:45 గంటలకు విశాఖ సిఎం చేరుకొని విశాఖ పట్టణంలోని ఎయిర్ పోర్టు గేట్-1 వద్ద వైసిపీ నేతలతో, ప్రజాప్రతినిధులతో సమవేశంతో పాటు.. ఎన్ఏడీ జంక్షన్ లో ఫ్లైఓవర్, వీఎంఆర్డీఏ ప్రాజెక్టులను సిఎం జగన్ ప్రారంభించనున్నారని సీఎంవో అధికారులు ముందుగా వెల్లడించారు. అనంతరం వుడా పార్క్, జీవీఎంసీ స్మార్ట్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం … అనంతరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె పెళ్లికి హాజరుకావాల్సి ఉంది. ఈ మేరకు విశాఖ జిల్లా అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. కాగా.. ఏపీలో ప్రస్తుతం టీడీపీ మరియు వైసీపీ ల మధ్య వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Also Read: నేడు డార్లింగ్ ప్రభాస్ పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో సందడి చేస్తున్న ఫ్యాన్స్..

Follow Us
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
కుజుడికి బలం..కీలక విషయాల్లో వారికి సక్సెస్ ఖాయం..!
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
కార్ల ప్రియులకు షాకివ్వనున్న మారుతి సుజుకీ.. పెరగనున్న ధరలు..
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
మామగారి అంత్యక్రియలు అల్లుడు చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఏపీలో భూ రికార్డులకు చంద్రబాబు కొత్త భరోసా..!
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
ఓరీ దేవుడో.. ఈ బామ్మ క్షవర కళకు దండం పెట్టాల్సిందే! జనం బారులు
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
జన నాయగన్ సినిమా విజయ్ దళపతికి గొప్ప ఫేర్‌వెల్‌..
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
పట్టపగలు ఇంట్లోకి చొరబడి దాడి.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?