AP Jagananna Thodu Scheme: ఏపీలో చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు.. జగనన్న తోడు లబ్ధిదారులకు నగదు జమ చేసిన సీఎం జగన్‌

కరోనా కష్ట కాలంలో చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక్కొక్కరికి పది వేల చొప్పున లబ్దిదారుల ఖాతాకే జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

AP Jagananna Thodu Scheme: ఏపీలో చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేలు.. జగనన్న తోడు లబ్ధిదారులకు నగదు జమ చేసిన సీఎం జగన్‌
Cm Jagan
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 08, 2021 | 1:16 PM

AP CM YS Jagan releases Jagananna Thodu Amount: కరోనా కష్ట కాలంలో చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఒక్కొక్కరికి పది వేల చొప్పున లబ్దిదారుల ఖాతాకే జమ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానిపై వడ్డీపై భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ప్రస్తుతం 3 లక్షల 70 వేల 458 మందికి 370 కోట్లను అందిస్తోంది.

జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున మంగళవారం విడుదల చేసింది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని.. వారి ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. అప్పుల ఊబి నుంచి గట్టేక్కించేందుకు వారి కోసం జగనన్న తోడు ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. చిరు వ్యాపారులకు రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. Read Also…..  PM Kisan: రైతులకు శుభవార్త.. ఈ సంవత్సరం మీ బ్యాంక్ ఖాతాల్లోకి రూ.36,000.. ఎలాగంటే..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!